Friday, December 6

12 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ రాసుకోగలరు

12 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ , టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ కి ఛైర్మన్ గా ఏ నటుడు నియమితులయ్యారు

2. పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ఎవరిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నామినేట్ అయ్యారు ?

3. కాలుష్యం లేకుండా, పూర్తిగా విద్యుత్ తో నడిచే మొదటి ప్రయోగాత్మక విమానం X57 మాక్స్ వెల్ అనే విమానాన్ని ఏ సంస్థ తయారు చేస్తోంది

4. ఇటీవల మరణించిన ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టీ.నారాయణ శేషన్ 2019 నవంబర్ 10న చెన్నైలో చనిపోయారు.  ఆయన ఏయే సంవత్సరాల్లో CEC గా పనిచేశారు ?

5. సోషల్ ఎక్స్ క్లూజివ్ అండ్ జస్టిస్ ఇన్ ఇండియా – అనే పుస్తకాన్ని రాసిన రిటైర్డ్ IAS అధికారి చనిపోయారు. ఆయన పేరేంటి ( ఉమ్మడి ఏపీలో కలెక్టర్ గా వివిధ జిల్లాల్లో పనిచేశారు )

6. దుబాయ్ లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి, టోక్యోలో జరిగే పారా ఒలింపిక్స్ కి అర్హత పొందిన భారతీయ అథ్లెట్ ఎవరు

7. నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ కారిడార్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ద్వారా  హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్  లో క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ?

8. నవ్య భవితకు ఆర్థిక వృద్ధి థీమ్ తో  బ్రిక్స్ దేశాల 11వ శిఖరాగ్ర భేటీ ఎక్కడ జరుగుతోంది ?

9. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సరిగ్గా 30యేళ్ళ క్రితం డిజైన్ రూపొందించిన గుజరాత్ కి చెందిన శిల్పి ఎవరు ?

10. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ సిస్టమ్ ను రైల్వేశాఖ తెలంగాణలో ఇంకా అమలు చేయలేదు. అందుకే రెండు ట్రైన్స్ ఒకే ట్రాక్ పై ప్రయాణించి ప్రమాదం జరిగేది కాదని నిపుణులు చెబుతున్నారు