11 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ (మొగలులు)

11 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ (మొగలులు)

ఈ లింక్ ద్వారా డైలీ క్విజ్ వెబ్ సైట్ లో రాసుకోగలరు

11 డైలీ క్విజ్ - ఇండియన్ హిస్టరీ - మొగలులు

TSSPDCL జూనియర్ అసిస్టెంట్స్ కి మాక్ / గ్రాండ్ టెస్టులు, పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి ( అక్టోబర్ 28 నుంచి ప్రారంభం)

TSSPDCL జూనియర్ అసిస్టెంట్స్ మాక్/గ్రాండ్ టెస్టులు

1. మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది

2. నూరు యుద్ధాల వీరుడు అనే బిరుదు ఎవరికి ఉంది

3. హుమాయున్ నామా రచయిత ఎవరు

4. అయిన్ ఇ అక్బరీ గ్రంథ రచయిత ఎవరు

5. మొగలుల బంగారు నాణెం ఏది

6. పురానా ఖిల్లా నిర్మించింది ఎవరు

7. ఏ మొగలు పాలకుడి కాలంలో భారత్ లో పొగాకును ప్రవేశపెట్టారు

8. షాజహాన్ ఆస్థాన కవుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు ?

9. అక్బర్ దిన్ ఇ ఇలాహి మతాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు

10. ఎర్రకోటను నిర్మించిన శిల్పి ఎవరు