ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) వరంగల్ నందు ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది
అర్హత: B.A/B.Sc.,/B.Com తో పాటు కంప్యూటర్ అప్లికేషన్ /ఆఫీస్ ఆటోమేషన్ ( MS Office) సర్టిఫికెట్ కోర్సు పాసై ఉండాలి
విద్యుత్ సర్కిల్స్: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్
వయసు: 01.01.2023 నాటికి 18-44 మధ్య ఉండాలి
పే స్కేల్: నెలకు రూ.29,225 నుంచి రూ.54,380
ఎంపిక : 80 మార్కులకు రాత పరీక్ష
సంబంధిత అనుభవం (20 మార్కులు), సర్టిఫికెట్స్ పరిశీలన ఆధారంగా ఎంపిక
అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్: 10.04.23
ఆఖరు తేది: 29.04.2023
రాత పరీక్ష : 28.05.2023
పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండి

Notification of Direct Recruitment for the post of Junior Assistant – Cum- Computer Operator on Regular basis.

Leave a Reply