10- DAILY QUIZ – ఎకానమీ (ద్రవ్యం, బ్యాంకింగ్) ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి : 10 డైలీ క్విజ్ ఎకానమీ ( ద్రవ్యం, బ్యాంకింగ్) 1. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడు ప్రారంభమైంది ? 2018 అక్టోబర్ 22018 నవంబర్ 12018 సెప్టెంబర్ 12018 డిసెంబర్ 1 2. నాబార్డ్ ఏర్పాటుకు సహకరించిన సంస్థ ఏది RBIJDBADBIMF 3. ఈ కింది వాటిల్లో ఏ బ్యాంక్ 1969లో జాతీయం కాలేదు UTI బ్యాంక్సిండికేట్ బ్యాంక్కెనరా బ్యాంక్యూనియన్ బ్యాంక్ 4. రీజనల్ రూరల్ బ్యాంకులను ఎప్పుడు స్థాపించారు 1969197519951985 5. సాధారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోతే బంగారం ధరలు రెండింటి మధ్యా ఎలాంటి సంబంధం ఉండదుతగ్గుతాయిస్థిరంగా ఉంటాయిపెరుగుతాయి 6. మన దేశంలో ప్రైవేటు కంపెనీలపై విధించే ఎంజెల్ ట్యాక్స్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ? 1991201820022012 7. మన దేశంలో రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని ఎన్ని రోజులకు ఒకసారి ప్రకటిస్తుంది 6 నెలలునిర్ధిష్టమైన సమయం ఏదీ లేదు3 నెలలురెండు నెలలు 8. దేశంలో సంప్రదాయ రంగంలో ఉన్న సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు, వర్ధమాన సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు బ్యాంక్ పరపతిని అందించే ఉద్దేశంతో 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన పథకం ఏది ప్రధానమంత్రి నిర్మాణ్ యోజనప్రధానమంత్రి వికాస్ యోజనప్రధానమంత్రి ముద్రా యోజనప్రధానమంత్రి కౌశల్ యోజన 9. ప్రస్తుతం వాణిజ్య వ్యాంకులు దేని ఆధారంగా రుణాలకు వడ్డీరేటును నిర్ణయిస్తున్నాయి ? ప్రపంచ బ్యాంక్ వడ్డీ రేటురెపో రేటుబ్యాంక్ రేటుడిపాజిట్ రేటు 10. 14వ ఆర్థిక సంఘం పన్నుల పంపకంలో రాష్ట్రాల వాటాను ఎంతవరకూ పెంచాలని సిఫార్స్ చేసింది 32 శాతం56 శాతం42శాతం36 శాతం Loading... Post Views: 4,470