09 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP) 1. భారతీయ సైన్సెస్ అకాడమీ 85వ వార్షిక సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ? ( అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు : పి.మంజుందార్ ) న్యూఢిల్లీబెంగళూరుహైదరాబాద్ముంబై 2. ) కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింది నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పోర్టల్ పేరేంటి ? కనెక్ట్ టు ఏపీకనెక్ట్ విత్ CSRకనెక్ట్ టు ఆంధ్రాకనెక్ట్ టు ఆంద్రా పీపుల్ 3. భారత్ లో ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమర్థంగా లేవని భారత రుణ రేటింగ్ ను మూడీస్ సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఏ రేటింగ్ ఇచ్చింది ? BAA4BAA3BAA2BAA1 4. హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ –ICICI లైఫ్ సెన్స్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు చేసి 20యేళ్ళు అయింది. ఇప్పుడు జీనోమ్ వ్యాలీ – 2 కి సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉంది తుర్కపల్లి (మేడ్చల్ జిల్లా )మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా )నానక్ రామ్ గూడా (రంగారెడ్డి జిల్లా)కరకపట్ల ( మెదక్ జిల్లా ) 5. 2016 నవంబర్ 8న చెలామణిలో ఉనన రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో రూ.17.97 లక్షల కోట్ల విలువైన నగదు చెలామణిలో ఉంది. ప్రస్తుతం వ్యవస్థలో ఎంత మొత్తం నదలు చెలామణిలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ? రూ.21.6 లక్షల కోట్లురూ.20.6 లక్షల కోట్లురూ.19.6 లక్షల కోట్లురూ.18.97 లక్షల కోట్లు 6. 2019 నవంబర్ 18న రాజ్యసభ 250 వ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా కేంద్ర ఆర్థిక శాఖ రూ.250తో ఏ నాణేన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ? బంగారు నాణెంవెండి నాణెంనికెల్ నాణెంరాగి నాణెం 7. దేశంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ( NEFT ) లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ఛార్జీలను ఎప్పటి నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది ? 2020 ఏప్రిల్ నుంచి2020 జనవరి నుంచి2020 మార్చి నుంచి2019 డిసెంబర్ నుంచి 8. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? దేవిరెడ్డి అమర్దేవులపల్లి అమర్దేవిరెడ్డి శ్రీనాథ్ఎవరూ కాదు 9. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత ప్రధాని రక్షణ కోసం దేశంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ని 819 మందితో ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 1985 ఏప్రిల్ 81987 ఏప్రిల్ 81985 మార్చి 301991 మార్చి 30 10. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయి. 2015 నుంచి 2017 వరకూ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సర్వేలో మాతృమరణాలు 81 నుంచి ఎంత శాతానికి తగ్గాయి ? 76796469 Loading... Noise Colorfit Pro 2 Full Touch Control Smart Watch Jet Black (18836) ₹ 2,999.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Redmi 9A (Sea Blue, 2GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor (13872) ₹ 6,799.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) ELV Car Mount Adjustable Car Phone Holder Universal Long Arm, Windshield for Smartphones - Black (7174) ₹ 369.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) OnePlus Buds Z (White) (4377) ₹ 2,999.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Redmi 9A (Midnight Black, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor (13872) ₹ 6,799.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) boAt Airdopes 121v2 TWS Earbuds with Bluetooth V5.0, Immersive Audio, Up to 14H Total Playback, Instant Voice Assistant, Easy Access Controls with Mic and Dual Tone Ergonomic Design(Active Black) (5538) ₹ 1,299.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) boAt Rockerz 255 Sports in-Ear Bluetooth Neckband Earphone with Mic (Active Black) (161812) ₹ 1,390.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) WeCool Moonwalk Mini Earbuds with Magnetic Charging Case IPX5 Wireless Earphones with Digital Battery Indicator for Crisp Sound Bluetooth Earphones for Secure Sports Fit (2029) ₹ 699.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) OnePlus Bullets Wireless Z in-Ear Bluetooth Earphones with Mic (Black) (54323) ₹ 1,999.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery | 48MP Quad Camera (3412) ₹ 10,499.00 (as of February 27, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Post Views: 1,555