09-DAILY QUIZ – సైన్స్ అండ్ టెక్నాలజీ 1. PSLV సాయంతో ఇస్రో ఒకే టైమ్ లో అత్యధికంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య 102104105103 2. బ్రహ్మోస్ - II క్షిపణికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది అన్నీ సరైనవిస్క్రామ్ జెట్ ఇంజిన్ ను కలిగి ఉంటుందిహైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్దీని వ్యాప్తి దాదాపు 800 కిమీ 3. ప్రపంచంలో మొదటి సౌరశక్తి ఆధారిత ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ముంబైఢిల్లీకొచ్చిన్హైదరాబాద్ 4. సూపర్ కంప్యూటర్ ప్రాసెసింగ్ వేగానికి ఉపయోగించే ప్రమాణం ఏది మెగా వాట్స్బిట్స్గిగా హెర్ట్జ్ ఫ్లాప్స్ 5. 105వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ? చండీగఢ్హైదరాబాద్బెంగళూరుఇంఫాల్ 6. GPS టెక్నాలజీ ఉపయోగం ఏంటి మొబైల్ ఫోన్లు పనిచేయడానికివిద్యుత్ గ్రిడ్స్ నియంత్రించడానికిబ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికిఇవన్నీ సరైనవి 7. బుల్లెట్ రైలును పోలిన హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ వ్యవస్థను ఏయే నగరాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు ? ఢిల్లీ - చండీగఢ్ముంబై - ఢిల్లీముంబై - పుణెబెంగళూరు - చెన్నై 8. ఇస్రో మొదటి ఛైర్మన్ ఎవరు విక్రం సారాభాయ్హోమి జె. బాబాకె.శివన్యు.ఆర్.రావు 9. ఇస్రో ద్వారా త్వరలో అంతరిక్షంలోకి వెళ్ళే భారత దేశ వ్యోమగాములను ఏమని పిలుస్తున్నారు ? టైకో నాట్స్కైనాట్ ఆస్ట్రో నాట్వ్యోమనాట్ ( గగనాట్) 10. చంద్రయాన్ 2 ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ ఏ తరహాకి చెందినది PSLVGSLV-MK IIGSLV-MK IIIGSLV Loading... Post Views: 3,996