08 సెప్టెంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

08 సెప్టెంబర్ 2022 కరెంట్ ఎఫైర్స్

1. తెలంగాణలో డిజిటలైజేషన్ ప్రక్రియను స్పీడప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?

Question 1 of 5

2. దేశ రాజధాని ఢిల్లీలో అధికార కేంద్రానికి చిరునామా నిలిచే రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్ గా మారుస్తున్నారు.  అయితే అంతకుముందు ఎవరి గౌరవార్థం కింగ్స్ వే అని బ్రిటీష్ వాళ్ళు పెరు పెట్టారు. (1920లో రాజ్ పాథ్ ను నర్మించారు)

Question 2 of 5

3. 2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి  ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు అయిన ఎవరిని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?

Question 3 of 5

4. BWF జూనియర్ ప్రపంచ జూనియర్ అండ్ 19 బాలికల ర్యాంకింగ్స్ లో  ఛాంపియన్  గా నిలిచిన భారత యువ షట్లర్  ఎవరు ?

Question 4 of 5

5. ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న ఏ దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) 2.9 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది

Question 5 of 5


 

 

Telangana Exams State group లో జాయిన్ అవ్వండి.
Don't Miss Important Quizzes, Books, Messages & Information
Link : https://t.me/telanganastategroup

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

మరిన్ని కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ల కోసం కేవలం రూ.100 తో ఏడాది కాలపరిమితితో ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ లోని కోర్సులో జాయిన్ అవ్వండి.

Hey! Come and learn something new on Telangana Exams Plus. Here’s a course you might like: NON STOP కరెంట్ ఎఫైర్స్ కోర్స్ (తెలుగు మీడియం)Rs.100 only by Telangana Exams Plus app
https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app