Saturday, August 15

08 NOV CURRENT AFFAIRS ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

08 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ ( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

TSSPDCL మాక్ టెస్టుల డిటైల్స్ కోసం క్లిక్ చేయండిhttp://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/

1. 2019 లో భారత్ ఎంత శాతం కార్భన్ డైఆక్సైడ్ ఉద్గారాలు పెరిగినట్టు కార్భన్ బ్రీఫ్ లో ప్రచురితమైంది

2. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి  ప్రపంచంలోనే మొదటిసారిగా  GV-971 ఔషధాన్ని అప్రూవ్ చేసిన దేశం ఏది

3. ప్రముఖ సాహితే వేత్త, విద్యావేత్త నవనీత దేవ్ సేన్ చనిపోయారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ అవార్డులు కూడా అందుకున్నారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు ?

4. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ వారు ఇచ్చే అవార్డుల్లో హైదరాబాద్ CCMB కి చెందిన చీఫ్ సైంటిస్ట్ మంజులారెడ్డి కూడా ఎంపికయ్యారు. ఆమె ఏ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది ?

5. అల్లార్ దాల్ – ఇస్లామిక్ సంస్థను నిషేధించిన దేశం ఏది

6. 2019 రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకి ఎంపికైన ప్రముఖ జర్నలిస్ట్ ఎవరు

7. మొట్టమొదటి బిమ్స్ టెక్ పోర్ట్స్ సదస్సును కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఏ నగరంలో నిర్వహించింది

8. పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, జీఎం రావులకు ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్స్ ప్రకటించింది ?

9. బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాల్లో బాధిత కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని 300శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.  ఇకపై ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నారు

10. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఇషా సింగ్ రెండు స్వర్ణాలు సాధించింది. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వారు ?