08- DAILY QUIZ – ఎకానమీ ( వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు)

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు.
08 డైలీ క్విజ్ - ఎకానమీ (వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు)
(నోట్: నేను వారం రోజులుగా హైఫీవర్ తో బెడ్ మీద ఉన్నాను. అందువల్ల మీకు క్విజ్, డైలీ CA, 100రోజుల టెస్టులు, కోర్టు టెస్టులు అందించ లేకపోయాను. సోమవారం నుంచి మాక్ టెస్టులు యధావిధిగా ఉంటాయి. 100డేస్ వాళ్ళకి రివైజ్డ్ షెడ్యూల్ ఇస్తాను. అలాగే TSSPDCL కి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రెడీ చేస్తున్నాం. ఆ వివరాలు మీకు వచ్చే వారంలో తెలియచేస్తాను. ప్రింటెడ్ మెటీరియల్ అందించలేకపోతున్నాం. (TSSPDCL ప్రిపరేషన్ ప్లాన్ యూట్యూబ్ క్లాస్ రేపు ఆదివారం లేదా సోమవారం పోస్ట్ చేస్తాను) ఇంకా ఎవరైనా కోర్టు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ క్విజ్ చివర్లో లింక్ ఇచ్చాను. చూడగలరు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నవాళ్ళందరికీ గతంలో Push నోటిఫికేషన్లు వచ్చేవి. కానీ వాటికి పేమెంట్ చేయాల్సి వస్తోంది. అందువల్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. మన వెబ్ సైట్ లో పెట్టే ప్రతి సమాచారం వాటిల్లో పోస్ట్ చేస్తాను. గ్రూపుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే.... మీ పాత జిల్లా ఏదో చెబుతూ... మీ పేరు, మొబైల్ నెంబర్ తో 703 6813 703 కి మెస్సేజ్ పెట్టండి. లింక్ ఇస్తాను. వీలైనంత ఎక్కువ మందిని మన గ్రూపుల్లో జాయిన్ చేయించండి... అదే లింక్ ను మీ జిల్లాల్లోని స్నేహితులు, బంధువులుకు ఫార్వార్డ్ చేయొచ్చు (విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్, హైదరాబాద్)
కోర్టు ఎగ్జామ్స్ రాయాలనుకునే వారికి వివరాలు