07 NOV CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

07 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ఆంధప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ పురస్కారం 2019 లభించింది.  ఎక్కడ జరిగిన సదస్సులు ఈ అవార్డును అధికారులు అందుకున్నారు ?

2. అత్యంత స్ఫూర్తిదాకంగా నిలిచి, సమాజాన్ని ఎంతగానే ప్రభావితం చేసిన అద్భుతమైన వంద నవలల్లో ఈ కింది నవలలకు స్థానం దక్కింది.  ఈ జాబితాను ప్రకటించిన సంస్థ ఏది

1) స్వామి అండ్ ఫ్రెండ్స్ ( ఆర్కే నారాయణ్)

(2) ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ( అరుంధతీ రాయ్)

(3) ది మూర్స్ లాస్ట్ సై (సల్మాన్ రష్దీ)

(4) ఎ సూటబుల్ బాయ్ (విక్రమ్ సేథ్)

(5) ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ (వీఎస్ సయీపాల్)

3. దేశంలో ఇప్పటికీ పనికిరాకుండా పడి ఉన్న భూములు ఎంత శాతం ఉన్నట్టు వేస్ట్ ల్యాండ్ అట్లాస్ 2019 రిపోర్ట్ లో తెలిపింది

4. ప్రతి యేటా ప్రపంచ సునామీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు

5. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70యేళ్ళయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 16న ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి.  ఈ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించే అవకాశాలున్నాయి.  రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది ?

6. చిన్నారులకు సమగ్ర టీకాలు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ ను తెలంగాణలో ఈ కింది ఏయే జిల్లాల్లో 2019 డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు ?

1) ములుగు

2) జయశంకర్ భూపాలపల్లి

3) కరీంనగర్

4) నల్గొండ

5) ఖమ్మం

6) కుమ్రం భీమ్ అసిఫాబాద్

7. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?

8. క్యారెట్ (CARAT 2019) నావికా విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్నాయి ?

9. G20 పార్లమెంటరీ స్పీకర్ల ఆరో సదస్సు లో పాల్గొనే భారత బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?

10. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) కోసం ఇటీవల గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది