07- DAILY QUIZ – తెలంగాణ హిస్టరీ (కళలు, రచనలు)

07- DAILY QUIZ – తెలంగాణ హిస్టరీ (కళలు, రచనలు)

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు.

07 డైలీ క్విజ్ - తెలంగాణ హిస్టరీ (కళలు, రచనలు)

1. మండి సినిమా కథా నేపథ్యం

2. రాజాదీన్ దయాల్ యొక్క ప్రత్యేకత ఏంటి

3. నీ ఆరు గుర్రాలు - రాసింది ఎవరు

4. మధ్యవర్తులు - అనే నవలా రచయిత

5. విముక్తి కోసం సినిమా నిర్మాత ఎవరు

6. ఈ కింది వాటిల్లో ఏ పత్రిక నవల, సీరియల్స్ మొదటిసారిగా ప్రవేశపెట్టింది

7. 2004లో అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

8. ఉనికి అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?

9. హితబోధిని వార్తా పత్రిక సంపాదకుడు ఎవరు

10. యాది - ఎవరి ఆత్మ కథ ?