06- DAILY QUIZ – బయాలజీ ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోండి. 06 డైలీ క్విజ్ - బయాలజీ 1. కింది వాటిలో ప్రొటీన్లకు ఆధారం కానిది ఏది బియ్యంపప్పులుగుడ్డుమాంసం 2. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రొటీన్స్ - అని దేనిని అంటారు అమైనో ఆమ్లాలువిటమన్లుకార్భో హైడ్రేట్ లుఇవన్నీ సరైనవి 3. శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణాలు ఏవి? గ్లియల్ కణాలుఅడిపోసైట్స్ఫెబ్రో బ్లాస్ట్స్ప్లేట్ లెట్స్ 4. కోడి గుడ్లలో ప్రొటీన్ లతో పాటు ఉండేవి ఏంటి విటమన్ - ఎఇవన్నీవిటమన్ -బిఇనుము 5. ఈ కింది వాటిల్లో ఒమెగా -3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే పదార్థాలను గుర్తించండి అవిసె గింజలుఇవన్నీ సరైనవిసాల్మన్ చేప, ట్యూనా చేపలుచేప నూనె 6. నూనెలను హైడ్రోజనీకరణం చేసిన వనస్పతిగా మార్చే ప్రక్రియలో వాడే ఉత్ర్పేరకం ఏది సోడియంకాల్షియంనికెల్సల్ఫర్ 7. పాలలోని ప్రొటీన్ ఏది ఫ్రైబ్రిన్గ్లుటినన్కేసిన్కెరాటిన్ 8. సన్ ఫ్లవర్ ఆయిల్, ఆవ నూనె, చేపల్లో ఎక్కువగా ఉండే ఫాటీ ఆమ్లాలు ఏవి సంతృప్త ఫాటీ ఆమ్లాలుఇవన్నీ సరైనవిఏవీ కాదుఅసంతృప్త ఫాటీ ఆమ్లాలు 9. ఈ కింది వాటిల్లో ఒక గ్రాముకు అత్యధికంగా కేలరీలను ఇచ్చేవి లిపిడ్ లువిటమన్లుప్రొటీన్లుచక్కెరలు 10. ప్రొటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి క్క్వాషియార్కర్ఫ్లోరోసిస్స్థూలకాయందొడ్డి కాళ్ళు Loading... Post Views: 5,747