Tuesday, January 21

05 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  వెబ్ సైట్ లో ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు

05 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

1. ఏ దేశంతో కలసి మిత్ర శక్తి సంయుక్త సైనిక విన్యాసాలను భారత్ నిర్వహిస్తోంది ?

2. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ద రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని ప్రధానం చేసిన దేశం ఏది ?

3. దిశ అత్యాచారం, హత్య తర్వాత దేశంలోని ఏ నగరంలో మెట్రో రైళ్ళల్లోనూ పెప్పర్ స్ప్రేలను అనుమతించాలని నిర్ణయించారు ?

4. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు 2030 జనవరి 25 వరకూ మరో పదేళ్ళు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది.  ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఎప్పటిదాకా అమల్లో ఉన్నాయి ?

5. తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో ఎన్ని సర్కార్ దవాఖానాలకి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – ఎన్ క్యాస్ గుర్తింపు లభించింది ? (దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 78 హాస్పిటల్స్ తో రెండో స్థానంలో నిలిచింది )

6. ఇంటర్నెట్ కంపెనీలు ఖాతాదార్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే భారీ శిక్షలు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వస్తే 3యేళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. ఎంత వరకూ జరిమానా విధించవచ్చు ?

7. ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధితో సంబంధం లేకుండా పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియను ఏమంటారు ?

8. 2019 సయీద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?

9. కొత్త కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా ఎవరు నియమితులయ్యారు ?

10. గూగుల్ CEO కి సుందర్ పిచాయ్ కి మరో సంస్థ CEO గా వ్యవహరించే అవకాశం లభించింది. ఆ సంస్థ పేరేంటి ?