Wednesday, October 23

05- DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.ః

05 డైలీ క్విజ్ ఇండియన్ హిస్టరీ

1. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది

2. సైన్య సహకార పద్దతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు

3. ఇండియన్ నెపోలియన్ అని ఏ రాజుని పిలుస్తారు

4. వేద కాలంలో గోవుల కోసం జరిగిన యుద్ధాలను ఏమని పిలిచేవారు

5. అక్బర్ ను ఎదురించిన గోండ్వానా రాణి ఎవరు

6. దత్త మండలాల్లో పాలెగాళ్ళ వ్యవస్థను నిర్మూలించినది ఎవరు

7. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో డల్హౌసీ ఆక్రమించిన మొదటి సంస్థానం ఏది ?

8. బ్రిటిషర్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడు తిరుగుబాటు ప్రారంభించాడు

9. ఆపరేషన్ పోలో ఎప్పుడు హైదరాబాద్ లో ప్రారంభమైంది

10. ఖల్సా అనే సైనిక వ్యవస్థను రూపొందించిన సిక్కు మత గురువు ఎవరు