Wednesday, October 23

04- DAILY QUIZ – ఇండియన్ పాలిటీ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా ఓపెన్ చేసి వెబ్ సైట్ లో రాసుకోగలరు

04 డైలీ క్విజ్ - ఇండియన్ పాలిటీ

1. గవర్నర్ జీత భత్యాలను ఈ కింది వారిలో ఎవరు నిర్ణయిస్తారు

2. ఆర్టికల్ 141 అనేది ఈ కింది వాటిల్లో దేని గురించి తెలుపుతుంది

3. దేశంలో కొత్తగా సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?

4. ఏ కమిటీ సిఫార్సులతో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు

5. పేదలకు ఉచితంగా న్యాయసాయం అందించాలని ఈ కింది వాటిల్లో ఎక్కడ పొందుపరిచారు

6. ఒక రాష్ట్రంలో ఉన్న విధాన పరిషత్ ను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ?

7. కార్యనిర్వాహక శాఖకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగం ఏది

8. విదేశాల్లో పర్యటించే హక్కు ఈ కింది వాటిల్లో ఏ ఆర్టికల్ లో భాగంగా ఉంది

9. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి. అయితే ఈ నిబంధన ఈ కింది వాటిల్లో ఏ సందర్భంలో వర్తించదు

10. ఒక పబ్లిక్ పదవిని పొందడానికి ఓ వ్యక్తి హక్కు, అర్హత లేదని కోర్టు భావిస్తే జారీ చేసే రిట్ ఏది ?