Wednesday, August 5

03 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

03 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. దేశంలో ఇళ్ళ విక్రయాల సంఖ్య తగ్గుతుంటే... ఏ నగరంలో మాత్రం గడచిన జనవరి – సెప్టెంబర్ మధ్య 36శాతం పెరిగినట్టు స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ JLL ఇండియా సర్వే తెలిపింది ?

2. 50వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇటీవల ఎక్కడ ముగిసింది ?

3. గరమ్ పాహద్ ( Garam Pahad) పుస్తకాన్ని రచించినది ఎవరు ?

4. భారత నౌకాదళ తొలి మహిళా పైలట్ గా ఎవరు చరిత్ర సృష్టించారు ? (స్వస్థలం బిహార్ లోని ముజఫర్ పుర్)

5. 47వ ఆలిండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ను ఏ సిటీలో నిర్వహించారు ?

6. వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమం కింద యువ న్యాయవాదులకు నెలకు ఎంత మొత్తం ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు ?

7. గాంధీపీడియాని అభివృద్ధి చేసేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఎ IIT తో ఒప్పందం కుదుర్చుకుంది

8. దక్షిణాసియా క్రీడలు (సాగ్) లో భారత్ కి మొదటి రోజే 3 స్వర్ణాలు దక్కాయి. వీటిల్లో రెండు బ్యాడ్మింటన్ లోనే వచ్చాయి.  ఈ పోటీలు జరుగుతున్న సోకారా ఏ దేశంలో ఉంది ?

9. 2019 సంవత్సరానికి కర్మవీర్ చక్ర అవార్డును  iCONGO, యునైటెడ్ నేషన్స్ ఎవరికి ప్రకటించాయి

10. ఎలక్ట్రానిక్స్ రంగంలో వినూత్నమైన ఉపకరణాలు, ఉత్పత్తులు ఆవిష్కరించే దిశగా నమూనాల తయారీని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త కార్యక్రమం ఏది ?