01 NOV CURRENT AFFAIRS ( TS & AP ) ఈ కింది లింక్ ద్వారా కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ఓపెన్ చేసుకోండి 01 నవంబర్ కరెంటర్ ఎఫైర్స్ 1. వాట్సాప్ లో పీగాసుస్ అనే హానికర స్పైవేర్ ను వాట్సాప్ ఫోన్లలోకి చొప్పించి హ్యాకింగ్ కి ప్రయత్నించిన SSO ఏ దేశానికి చెందినది ఉత్తరకొరియాఇరాన్ఇరాక్ఇజ్రాయెల్ 2. తెలంగాణలో కులాంతర వివాహాల ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి ఎంతకు పెంచింది ప్రభుత్వం ? రూ.3.00 లక్షలురూ.2.5లక్షలురూ.1.50లక్షలురూ.2.00 లక్షలు 3. దక్షిణకొరియా, అమెరికా తర్వాత 5జీ సేవలు ప్రారంభించిన పెద్ద దేశం ఏది చైనాజపాన్ఇండియాజర్మనీ 4. CPI సీనియర్ నేత, కార్మిక ఉద్యమ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా ఎక్కడ కన్నుమూశారు ? తిరువనంతపురం లోపుణెలోముంబైలోకోల్ కతాలో 5. ఆసియాన్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య ఎన్నో యేళ్ళుగా సంప్రదింపుల్లో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం (రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ఫార్టనర్షిప్ – ఆర్ సెప్ ) పై చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి ? బీజింగ్న్యూఢిల్లీసియోల్బ్యాంకాక్ 6. తెలంగాణలో ఔషధ నగరి, జహీరాబాద్ నిమ్జ్ లాంటి ఎన్ని కొత్త పారిశ్రామిక వాడలకు ప్రభుత్వం పారిశ్రామిక స్థానిక ప్రాధికార సంస్థ (ఐలా) హోదా లభించింది ? 15141312 7. 2019-21కి సంబంధించి తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? 2019 అక్టోబర్ 30 నుంచి2019 అక్టోబర్ 31 నుంచి2019 నవంబర్ 2 నుంచి2019 నవంబర్ 1 నుంచి 8. ప్రపంచవ్యాప్తంగా తమ సామాజిక మాధ్యమంలో రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంస్థ ఏది ఫేస్ బుక్ట్విట్టర్వాట్సాప్యూట్యూబ్ 9. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తాదివస్ ) సందర్భంగా గుజరాత్ లోని కేవడియాలో వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ ఎన్నోవ జయంతిని దేశవ్యాప్తంగా 2019 నవంబర్ 1నాడు జరుపుకున్నారు ? 149వ జయంతి145 వ జయంతి150వ జయంతి144 వ జయంతి 10. ఆహార (గ్యాస్ట్రోనమీ) విభాగంలో సృజనాత్మక నగరంగా యునెస్కో గుర్తింపు లభించిందిన భారత దేశంలోని నగరాలు ఏవి బెంగళూరు, పుణెన్యూఢిల్లీ, హైదరాబాద్ముంబై, ఢిల్లీహైదరాబాద్, ముంబై Loading... Post Views: 3,884