01 Daily Quiz – జనరల్ నాలెడ్జ్ ఇవాళ్టి నుంచి డైలీ క్విజ్ స్టార్ చేస్తున్నాం. మీకు ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు. 1. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ? మార్చి 8మే 8జూలై 8డిసెంబర్ 9 2. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కింద ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ? రూ.10 లక్షలురూ.7.5 లక్షలురూ.5 లక్షలురూ.15లక్షలు 3. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హైపర్ సోనిక్ సొరంగాన్ని ఎక్కడ సృష్టించింది ? తిరువనంతపురం శ్రీహరి కోటఅహ్మదాబాద్బెంగళూరు 4. డ్యామ్ లో నిల్వ చేసిన నీటికి ఏ శక్తి ఉంటుంది ? గతి శక్తివిద్యుత్ శక్తిగురుత్వాకర్షణ శక్తిస్థితి శక్తి 5. బ్లీచింగ్ పౌడర్ లో ఉన్న బ్లీచింగ్ ఏజెంట్ ఏంటి ? క్లోరిన్బ్రోమిన్హైడ్రోజన్అయోడిన్ 6. డాల్టన్ సిద్ధాంతం ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది పదార్థ సంరక్షణ రసాయన సంయోగంస్థిరమైన నిష్పత్తిసంవేగ అవినాశ సిద్ధాంతం 7. గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువులను ఏమంటారు ? ఆల్ట్రా సోనిక్హైపర్ సోనిక్ఇన్ ఫ్రా సోనిక్సూపర్ సోనిక్ 8. దేశంలోని ఎగుమతిదారులు, దిగుమతి దారుల సాయం కోసం వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ ఏది ? నిరయత్ మిత్రదికత్ మన్మైత్రీ మిత్రనికత్ మన్ 9. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు జనవరి 26డిసెంబర్ 15ఆగస్ట్ 15నవంబర్ 26 10. యూరోపియన్ యూనియన్ అధికారిక కరెన్సీ ఏంటి పౌండ్యూరోయెన్డాలర్ Loading... Post Views: 6,970 daily quizdaily testsgeneral knowledgetelugu daily quiz