G-948507G64C

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఫైనాన్స్ లో పోస్ట్లు

Table of Contents

సీబీహెచ్ఎఫ్ఎల్లో మేనేజర్ పోస్టులు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బ్యాంక్ హోం ఫైనాన్స్ (సీబీహె చ్ఎఫ్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి. అర్హత గల అభ్యర్థులు మే 15 తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య: 212.

పోస్టులు: స్టేట్ బిజినెస్ హెడ్/ ఏజీఎం 06,

స్టేట్ క్రెడిట్ హెడ్/ఏజీఎం 05, స్టేట్ కలెక్షన్ మేనేజర్ 06, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్/ఎజీఎం 01. కంప్లయిన్స్ హెడ్ / ఏజీఎం 01, హెచ్ ఆర్ హెడ్/ఏజీఎం 01, ఆపరేషనల్ హెడ్ / ఏజీఎం 01, లిటిగేషన్ హెడ్/ ఏజీఎం 01, అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్ 01, సెంట్రల్ లీగల్ మేనేజర్ 01, సెంట్రల్ టెక్నికల్ మేనేజర్ 01, సెంట్రల్ ఆర్సీయూ మేనేజర్ 01, అసలైటిక్స్ మేనేజర్ 01, ఎంఐఎస్ మేనేజర్ 01, ట్రెజరీ మేనేజర్ 01, సెంట్రల్ ఆపరేషన్ మేనేజర్ 01, బ్రాంచ్ హెడ్ 25. బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ 19, క్రెడిట్ ప్రాసె సింగ్ అసిస్టెంట్ 20, సేల్స్ మేనేజర్ 46, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ 14.

ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ టెకె లేదా ఉ ఎల్లపంది. సిది. 12వ తరగతి

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18

ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. ని బంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ

అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.

లాస్ట్ డేట్ మే 15.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరిన్ని వాటి కోసం:-

https://telanganaexams.com/drdo-30-అప్రెంటీస్-పోస్ట్లుభర్/

Hot this week

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

Topics

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...

BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

BOB ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నమూనా, సిలబస్, తయారీ పథకం (10వ...
spot_img

Related Articles

Popular Categories