G-948507G64C

డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ పోస్టులు

Table of Contents

సంగారెడ్డి జిల్లాలో…

  1. డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 117

పోస్టులు: స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితరాలు

దరఖాస్తు: ఆఫ్లైన్లో

చివరితేదీ: మే 3

వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in

డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీఎంహెచ్వో), సంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 117 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పీడీయాట్రీషియన్: 01

స్టాఫ్ నర్స్: 56

ఎంఎల్ హెచ్పి: 17

మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)

06

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: 01

సీనియర్ ట్రీట్మెంట్

సూపర్వైజర్: 01

టీబీహెచ్పీ: 01

ఫార్మసిస్ట్స్: 04

ఫిజిషియన్స్: 01 డీఈఐసీ మేనేజర్: 01

డెంటల్ టెక్నీషియన్:

01 మెడికల్ ఆఫీసర్ (మేల్) ఆర్ బీఎస్ కే (ఎంబీబీఎస్/ ఆయుష్): 04 మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) ఆర్ బీఎస్కే

సపోర్టింగ్ స్టాఫ్: 10

(ఎంబీబీఎస్/ఆయుష్): 01

బయోకెమిస్ట్: 01

కంటింజెంట్ వర్కర్: 07

డీఈవో: 01

ఆప్తాల్మిక్అసిస్టెంట్: 01

అనస్తీషియిస్ట్:01

సీటీ రేడియోగ్రాఫర్: 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్, డిప్లొమా, ఇంటర్, టెన్త్, బీఏఎంస్, జీఎన్ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్/ఎండీ, ఐదో తరగతి, డీ ఫార్మ్స్ తో పాటు పని

అనుభవం. వయసు: 18 – 46 ఏళ్లు.

దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 3.

చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి. https://sangareddy.telangana.gov.in/https://sangareddy.telangana.gov.in/

Hot this week

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

Topics

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...

BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

BOB ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నమూనా, సిలబస్, తయారీ పథకం (10వ...
spot_img

Related Articles

Popular Categories