హిందూ మతం

1) భారత్ లో పెద్దది, పురాతన మతం ఏది ?
జ: హిందూ మతం
2) హిందూ మతానికి మూలాలుగా వేటిని భావిస్తారు ?
జ: వేదాలు
3) హిందూ మత ఆచాలను తెలిపేవి ఏంటి ?
జ: వేదాలు
4) హిందూ మతంలో మానవ జీవితం నాలుగు విధాలుగా ఉంటుంది ? ఏంటి అవి ?
జ: బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం
5) హిందూమతంలోని నాలుగు వర్గాలు ఏవి ?
జ: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యలు , శూద్రులు