సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం

1) మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి ఎవరు?
జ) రాజారామ్మోహన్ రాయ్
2) రాజా రామ్మోహన్ రాయ్ కి బిరుదులు ఏవి ?
జ) రాజా, ఆదునిక భారతదేశ పితామహుడు, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా.
3) రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్ద ఏది?
జ) బ్రహ్మసమాజ్.
4) రాజా రామ్మోహన్ రాయ్ దేనిని వ్యతిరేకించాడు?
జ) సతీ సహగమనం, బాల్య వివాహాలు
5) వితంతు వివాహాలను ఎవరు ప్రోత్సహించారు?
జ) కేశవ చంద్రసేన్.
6) భారతదేశ మొదటి జాతీయ కవి ఎవరు?
జ) హెన్రీ వివియన్ డిరాజియో.
7) వితంతు పునర్వివాహ చట్టంను ఎవరు ప్రవేశపెట్టారు?
జ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
8) మొదటి అధికారిక వితంతు వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
జ) 1881 డిసెంబర్ 11న రాజమండ్రి లో
9) ఆర్యసమాజంను స్థాపించినది ఎవరు?
జ) దయానంద సరస్వతి.
10) రామకృష్ణ మిషన్ ను స్థాపించినది ఎవరు?
జ) వివేకానంద.
11) అఖిల భారత కాంగ్రెస్ కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
జ) అనీబిసెంట్.
12) వందేమాతరంను సంస్కృతంలో రచించినది ఎవరు?
జ) బకించంద్ర ఛటర్జీ.
13) వందేమాతరంను ఇంగ్లీషులోకి మార్చినది ఎవరు?
జ) అరబింద్ ఘోష్.
14) సతీసహగమనాన్ని ఏ సంవత్సరంలో నిషేదించారు?
జ.1829.
15) గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ఇచ్చినది ఎవరు?
జ) స్వామి దయానంద సరస్వతి.
16) దేశంలో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు?
జ) కాదంబరి గంగూళీ.
17) మహర్ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
జ) బాబా వాగ్లేకర్.
18) అంబేద్కర్ వెనుకబడిన వర్గాల వారి కోసం ఏ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు?
జ) అఖిల భారత బడుగువర్గాల ఫెడరేషన్.
19) కేరళలోని ట్రావెన్ కోర్ ప్రభుత్వం దళితులకు పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరు?
జ) అయ్యం కాలీ.
20) సారే జహసే అచ్చా అనే గీతాన్ని రచించినది ఎవరు?
జ) మహ్మద్ ఇక్బాల్
21) దేశంలో అంటరానితనాన్నిదూరం చేయుటకు గాంధీ ఏ పత్రికను నడిపారు?
జ) హరిజన్.
22) జ్యోతిబా పూలే కు బిరుదు ఏంటి?
జ) మహాత్మ.
23) తమిళనాదులో బ్రాహ్మణుల ఆదిపత్యాన్ని ఖండించినది ఎవరు?
జ) ఇ.వి.రామస్వామి అయ్యర్.
24) ఇంక్విలాబ్ జిందాబాద్ అను పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఎవరు?
జ) మహ్మద్ ఇక్బాల్.