సమగ్ర కుటుంబ సర్వే

1) తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు చేపట్టింది ?
జ: 2014 ఆగస్టు 19న
2) సమగ్ర కుటుంబ సర్వే - 2014 లక్ష్యం ఏంటి ?
జ: రాష్ట్రంలోని అన్ని కుటుంబాల గణాంక సమాచార సేకరణ
3) సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ?
జ: 101.83 లక్షలు
4) అత్యధిక, అత్యల్ప కుటుంబాలు ఏ జిల్లాలో ఉన్నాయి ?
జ: రంగారెడ్డి జిల్లా - 16.56 లక్షలు (అత్యధికం)
నిజామాబాద్ జిల్లా - 6.97 లక్షలు (అత్యల్పం)