
- ప్రముఖ మహిళాహక్కుల నాయకురాలు, ‘Self Employee Women’s Associationసెల్ఫ్ (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈలాభట్ (89) 2022 నవంబర్ 2న కన్నుమూశారు.
- 50యేళ్ళ పాటు న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.
- మహిళా సాధికారతకు పనిచేయడంతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
- 1933లో అహ్మదాబాద్ లో పుట్టిన ఈలాభట్ మహాత్ముడి ఆశయాలతో స్ఫూర్తి పొందారు.
- అసంఘటిత రంగ మహిళల హక్కుల కోసం స్థాపించిన ‘సేవా’ సంస్థలో 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
- స్థానిక ‘గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ గా నెల రోజుల కిందటి దాకా పనిచేసి, అనారోగ్యం. కారణంగా రాజీనామా చేశారు.
- రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలిగా ఎంపికై ప్రణాళికా సంఘంలోనూ సేవలందించారు.
- ఈలాభట్ రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో పీస్ ప్రైజ్, ఇంది రాగాంధీ శాంతి బహుమతులు అందుకున్నారు.