బయోటెక్నాలజీ

1) జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?
జ: గ్రెగర్ మెండల్ (బఠాణీ మొక్కల గురించి అధ్యయనం)
2) DNA నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు?
జ: జేమ్స్ వాట్సన్ , ఫ్రాన్సిస్ క్రిక్.
3) గోల్డెన్ రైస్ ని ఏ దేశం అభివృద్ది చేసింది?
జ: చైనా
4) BT విత్తనాలను ఎవరు సృష్టించారు?
జ: అమెరికాకు చెందిన మోనోశాంబో, మహారాష్ట్రకి చెందిన మహికో కంపెనీలు
5) అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవిని పోలిన జీవిని సృష్టించడాన్ని ఏమంటారు?
జ: క్లోనింగ్.
6) క్లోనింగ్ పితామహుడు ఎవరు?
జ: స్కాట్లాండ్ కి చెందిన జియాన్ విల్మట్.
7) క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలి జీవి ఏది?
జ: డాలీ(గొర్రెపిల్ల).
8) ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?
జ: లూయిస్ బ్రౌన్.
9) భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?
జ: ఇందిరా హర్ష.
10) డిజిటల్ ఇండియాను ఎప్పుడు ప్రారంభించారు?
జ: 2014 ఆగష్టు నెలలో
11) డిజిటల్ ఇండియా వీక్ ను ఎప్పుడు ఎవరు ప్రారంభించారు?
జ: 2015 జులై 1న ప్రధాని నరేంద్రమోది