న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు

1) ఆర్యుల సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు ఎవరు?
జ) వైదేహుడు.
2) ఏ ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది?
జ) మద్రాస్ రాష్ట్ర్రం లేదా ద్రవిడ ప్రాంతం.
3) బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ ఏది?
జ) జస్టిస్ పార్టీ.
4) ద్రవిడకజగం పార్టీని ఎవరు స్దాపించారు?
జ) ఇ.వి.రామస్వామి నాయకర్.
5) DMK పార్టీని స్దాపించినది ఎవరు?
జ) అన్నాదురై.
6) జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ కు మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
జ) సుబ్బరాయులు శెట్టియార్.
7) ఇ.వి.రామస్వామి నాయకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది?
జ) ఆత్మగౌరవ ఉద్యమం.
8) DMK పార్టీని మొదటగా ఎప్పుడు స్దాపించారు?
జ) 1949
9) జ్యోతిబాపూలే రాసిన గ్రంథం, స్థాపించిన సంస్థ ఏది ?
జ: గులామ్ గిరి పత్రిక, సత్య శోధక సమాజం
10) 1920లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్రలో మొదలైన ఉద్యమం ఏది ?
జ: మహర్ ఉద్యమం