Table of Contents
- సంగారెడ్డి జిల్లాలో...
- మొత్తం ఖాళీలు: 117
- పోస్టులు: స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితరాలు
- దరఖాస్తు: ఆఫ్లైన్లో
- చివరితేదీ: మే 3
- వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in
- డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీఎంహెచ్వో), సంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 117 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
- పీడీయాట్రీషియన్: 01
- స్టాఫ్ నర్స్: 56
- ఎంఎల్ హెచ్పి: 17
- మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)
- 06
- డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్: 01
- సీనియర్ ట్రీట్మెంట్
- సూపర్వైజర్: 01
- టీబీహెచ్పీ: 01
- ఫార్మసిస్ట్స్: 04
- ఫిజిషియన్స్: 01 డీఈఐసీ మేనేజర్: 01
- డెంటల్ టెక్నీషియన్:
- 01 మెడికల్ ఆఫీసర్ (మేల్) ఆర్ బీఎస్ కే (ఎంబీబీఎస్/ ఆయుష్): 04 మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) ఆర్ బీఎస్కే
- సపోర్టింగ్ స్టాఫ్: 10
- (ఎంబీబీఎస్/ఆయుష్): 01
- బయోకెమిస్ట్: 01
- కంటింజెంట్ వర్కర్: 07
- డీఈవో: 01
- ఆప్తాల్మిక్అసిస్టెంట్: 01
- అనస్తీషియిస్ట్:01
- సీటీ రేడియోగ్రాఫర్: 01
- అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్, డిప్లొమా, ఇంటర్, టెన్త్, బీఏఎంస్, జీఎన్ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్/ఎండీ, ఐదో తరగతి, డీ ఫార్మ్స్ తో పాటు పని
- అనుభవం. వయసు: 18 - 46 ఏళ్లు.
- దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా.
- దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 3.
- చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి. https://sangareddy.telangana.gov.in/https://sangareddy.telangana.gov.in/
సంగారెడ్డి జిల్లాలో…
- డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.