కేసీఆర్ కిట్

1) KCR కిట్ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు ?
జ: రూ. 605 కోట్లు
2) బాలింతలు, శిశువులకు సంబంధించిన KCR కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: పేట్ల బురుజు (హైదరాబాద్ ) ( 2017 మే 3న )
3) పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే ఎన్ని వస్తువులను KCR కిట్ పేరుతో అందివ్వాలని నిర్ణయించారు ?
జ: 16 వస్తువులు
4) మాతా శిశుసంరక్షణ కార్డులు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఎంతమొత్తం చెల్లించనుంది ?
జ: ఆడబిడ్డకి - రూ.13 వేలు, మగబిడ్డకి రూ. 12వేలు