కూచిపూడి

1) కూచిపూడి ఏ రాష్ట్రంలో బాగా ప్రచారంలో ఉంది ?
జ: ఆంధ్రప్రదేశ్
2) కూచిపూడి ముందుగా ఏ గ్రామంలో రూపుదిద్దుకుంది ?
జ: కుచేలపురం అగ్రహారంలో
3) కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యులు ఎవరు ?
జ: సిద్ధేంద్ర యోగి, తీర్థ నారాయణ
4) సిద్ధేంద్ర యోగి రచించిన పుస్తకం ఏది ?
జ: భామా కలాపం
5) కూచిపూడి నృత్యాన్ని సాధారణంగా ఎంతమంది అభినయిస్తారు ?
జ: ఒక్కరు మాత్రమే
6) ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడికి, తమిళనాడులోని ఏ నృత్య సంప్రదాయానికి పోలిక ఉందని భావిస్తారు ?
జ: భాగవతి మేళ నాటకం
7) ఎవరి ద్వారా కూచిపూడి నృత్యానికి ఆధునిక అబ్బింది ?
జ: వెంపటి చిన సత్యం
8) కూచిపూడి నృత్యంలో ప్రముఖులు ఎవరు ?
జ: చింతా కృష్ణమూర్తి, రాధారెడ్డి - రాజా రెడ్డి