Monday, September 23

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – కంప్యూటర్ పరిజ్ఞానం

1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ?
జ: జాన్ నేపియర్
2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది?
జ: పాస్కల్ యంత్రం
3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు?
జ: ఛార్లెస్ బాబెజ్
4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు?
జ: 1970 క్లైవ్ స్లింకర్.
5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది?
జ: IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు)
6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు?
జ: రే టామ్ లిన్సన్.
7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు?
జ: 1989 టిమ్ బెర్నర్స్ లీ.
8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది?
జ: క్రే XMP.
9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి?
జ: పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ.
10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది?
జ: అనుపమ్
11) ప్రస్తుతం మనదేశంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?
జ: పృధ్వీ
12) భారత్ ఎలక్ట్రానిక్ కమిటీని ఎవరు ఏర్పరిచారు?
జ: 1965 విక్రం సారాభాయ్.
13) దేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని అందుబాటులోకి తెచ్చిన సంస్ద ఏది?
జ: విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL)
14) పాస్కల్ రూపకర్త ఎవరు?
జ: నికోలస్ ఎర్త్.
15) గూగుల్ వ్యవస్దాపకులు ఎవరు?
జ: లారీ పేయిజ్, సెర్గి బ్రెయిన్.
16) సోషల్ మీడియా నెట్ వర్క్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫేస్ బుక్ వ్యవస్దాపకుడు ఎవరు?
జ: మార్క్ జుకర్ బర్గ్.
17) ట్విట్టర్ రూపకర్త ఎవరు?
జ: జాక్ డోర్సి,నోవా గ్లాస్.
18) ప్రపంచంలో 4G ని ప్రవేశపెట్టిన దేశం ఏది?
జ: చైనా.
19) మనదేశంలో 4Gని మొదటిసారిగా ప్రవేశపెట్టిన నగరం ఏది?
జ: కల్ కత్తా.
20) మైక్రో సాఫ్ట్ CEO ఎవరు?
జ: సత్య నాదెళ్ళ.
21) భారత ప్రభుత్వం విద్యార్దుల కోసం రూపొందించిన చవకైన టాబ్లెట్ PC ఏది?
జ: ఆకాశ్
22) వికీలిక్స్ అధినేత ఎవరు?
జ: జులియన్ అసాంజే
23) యాహుని ఎవరు రూపొందించారు?
జ: 1994 యాంగ్ డేవిడిష్
24) లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 మార్కెట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 2015 జులై 29