ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్
తెలంగాణలో నిర్వహించబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ -2021 ను బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్సలు మే 1 వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి మొదలవుతాయి. పూర్తి షెడ్యూల్ కోసం ఈ కింద చూడండి.


Post Views:
1,207