Wednesday, February 26

అకాడమీ అవార్డులకు విలేజ్ రాక్ స్టార్స్

- ఈ మూవీని 91వ అకాడమీ అవార్డులు 2019 కి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది చేసింది.
- ఇది అస్సామీ మూవీ. లీడ్ రోల్ పోషించింది భానితా దాస్. డైరక్టర్ రిమా దా
- 65వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది
- ఈ మూవీలో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు దక్కాయి.