అంతరిక్ష రంగం

1) భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?
జ: డాక్టర్ విక్రం సారాభాయి (1962లో ఈయన అధ్యక్షతన అంతరిక్ష పరిశోధనా కమిటీ
2) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ?
జ: తిరువనంతపురం
3) ప్రపంచంలో అంతరిక్ష శకాన్ని ప్రారంభించిన దేశం ఏది ?
జ: రష్యా
4) ప్రపంచంలో మొదటిసారిగా ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఏది ?
జ: స్పుత్నిక్ -1 (రష్యా) (1957 అక్టోబర్ 4న )
5) అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి జీవి ఏది ?
జ: స్పుత్నిక్ - 2 ద్వారా లైకా అనే కుక్క
6) హైదరాబాద్ లో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏది ?
జ: నేషల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
7) భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) ఎప్పుడు ఏర్పాటైంది ?
జ: 1969 లో
8) మన దేశంలో ఉపగ్రహాలను తయారు చేసే కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: ఇస్రో, బెంగళూరు
9) ఒకప్పుడు SHAR అని పిలిచే అంతరిక్ష కేంద్రాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ?
జ: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (శ్రీహరికోట పులికాట్ సరస్సులోని ఓ దీవిలో ఉంది )
10) మన దేశపు అంతరిక్ష వాణిజ్య విభాగం ఏది ?
జ: యాంట్రిక్స్ కార్పొరేషన్, బెంగళూరు
11) మన దేశంలో క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసే ప్రదేశం ఏది ?
జ: తమిళనాడులోని మహేంద్రగిరి
12) క్రయాజెనిక్ అనేది రష్యన్ భాషా పదం. దీనికి అర్థమేంటి ?
జ: అత్యల్ప ఉష్ణోగ్రతలు
13) వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నది ఎవరు?
జ: టిమ్-బెరర్నర్స్-లీ
14) అంతరిక్షంలోకి వెళ్లిన మొదట వ్యోమగామి ఎవరు ?
జ: యూరి గగారిన్ (1961లో రష్యా అంతరిక్ష నౌక వోస్టాక్ -1 ద్వారా)
15) అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి ఎవరు?
జ: స్వెత్లానా సవిత్స్ కయా.
16) అంతరిక్షయానం చేసిన తొలి అమెరికా వ్యోమగామి ఎవరు
జ.అలెన్ ఫెషర్ద్
17) సన్ సింక్రోనన్ ఆర్బిట్ ఉపగ్రహాలు భూమికి ఎంత ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి?
జ: 500 నుంచి 1500 కి.మీ.
18) 1.5 టెరాబైట్ మెమోరీ కలిగిన అన్నపూర్ణ సూపర్ కంప్యూటర్ ను అభివృద్ది చేసిన సంస్ద ఏది?
జ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమేటికల్ సైన్సెస్
19) స్విట్జర్లాండ్ లో జెనీవా అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్న భూమిని పోలిన గ్రహం ఏది?
జ: సూపర్ ఎర్త్
20) భారతదేశం సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఏ ఉపగ్రహ నౌకను ఉపయోగిస్తుంది?
జ: PSLV
21) సెప్టెంబర్ 18, 2006న అంతరిక్షయానం చేసిన ప్రపంచ తొలి మహిళా అంతరిక్ష పర్యాటకురాలు ఎవరు?
జ.అనౌసీ అన్సారీ
22) జియో సింక్రోనన్ ఉపగ్రహాలు భూమికి ఎంత ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి?
జ: 36,000 కి.మీ.
23) భారతదేశ మొదటి టెరాప్లాన్ సూపర్ కంప్యూటర్ ఏది?
జ: పరమ్ పద్మ.
24) అంగారక గ్రహం ప్రయోగించిన రోవర్ ఏది?
జ: స్పిరిట్ రోవర్, ఆపర్చునిటీ రోవర్, పాత్ ఫైండర్.


25) భారతదేశ మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఏది?
జ: ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19 న Volgograd Launch Station నుంచి దీన్ని పంపారు)
26) భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది?
జ: భాస్కర-1.
27) మన దేశపు మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది ?
జ: APPLE ( Aerian Passenger Payload Experiment). 1981 లో ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి
28) అంగారకుడిపై గడ్డకట్టిన మంచు ఉనికిని నిర్దారించిన అంతరిక్ష నౌక ఏది?
జ: మార్క్ ఎక్స్ ప్రెస్
29) భాస్కర-1 ఉపగ్రహాన్ని ఏ దేశం నుంచి ప్రయోగించారు?
జ: సోవియట్ యూనియన్.
31) భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఏ మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు?
జ: గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్
32) భారతదేశ మొదటి సమాచార ఉపగ్రహం ఏది?
జ: యాపిల్
33) కంప్యూటర్ ల్ ఒక బైట్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి?
జ: 8 బిట్స్
34) అంగారకుడిపై గడ్డ కట్టిన మంచు ఉనికిని నిర్దారించిన అంతరిక్ష నౌక ఏది?
జ: మార్క్ ఎక్స్ ప్రెస్.

35) ఒక కిలోబైట్ ఎన్ని బైట్ లకు సమానం?
జ: 1024 బైట్స్.
36) యాపిల్ ఉపగ్రహాన్ని ఏ దేశం నుంచి ప్రయోగించారు?
జ: ఫ్రాన్స్.
37) డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా, అనలాగ్ సమాచారాన్ని డిజిటల్
సమాచారంగా మార్చే పరికరం ఏది?
జ: మోడమ్.
38) ఇన్ శాట్ అంటే ఏంటి ?
జ: ఇండియన్ నేషనల్ శాటిలైట్.
39) కాంపాక్ట్ డిస్క్ (CD)లో సమాచారాన్ని రాయడానికి, చదవడానికి ఏ కిరణాలను
వాడతారు?
జ: లేజర్ కిరణాలు
40) ఇన్ శాట్ ఉపగ్రహాలను ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు?
జ: ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం
41) ఇండియా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు?
జ: గరుడ.
42) శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ ఎక్కడ ఉంది?
జ: అహ్మదాబాద్.
43) భారతదేశంలో మొదటి ఉచిత వెబ్ ఆధారిత హిందీ ఇ-మొయిల్ సర్వీస్ ఏది?
జ: ఇ-పాత్ర


44) అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆమెకు
ముందు ఈ రికార్డు ఎవరి పేరున ఉంది?
జ: షానన్ లూసిడ్
45) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్య సుమారు ఎంత?
జ: 210 మైళ్ళు.
46) 2009లో నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మరమ్మత్తులు చేసిన టెలిస్కోప్ ఏది?
జ: హబుల్ స్పేస్
47) మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ లో వేటిని పరీక్షిస్తారు?
జ: క్రయోజెనిక్ ఇంజన్ లు
48) అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తించడానికి 2006లో నీచ్ బ్రీడింగ్ అనే ఉపగ్రహాన్ని
ప్రయోగించిన సంస్ద ఏది?
జ: చైనా అంతరిక్ష పరిశోధనా సంస్ద
49) భారతదేశం మొదటి GSLV అంతరిక్షంలోకి ఎప్పుడు ప్రయోగించింది?
జ: 2001 ఏప్రిల్ 18.
50) అంతరిక్షంలోకి మొదటి పర్యాటకుడిని పంపిన దేశం ఏది?
జ: రష్యా.
51) అంతరిక్షంతో ఎక్కువసార్లు నడిచిన మహిళా వ్యోమగామి ఎవరు?
జ: సునీతా విలియమ్స్.
52) అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి మహిళ ఎవరు?
జ: వాలెంటినా తెరిష్కోవా (రష్యా)
53) అమెరికాలో నాసా రూపొందించిన స్పేస్ షటిల్స్ అధికారిక పేరు?
జ: స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్
54) అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు ఎవరు?
జ: రాకేష్ శర్మ
55) అమెరికా ప్రయోగించిన మొదటి స్పేస్ షటిల్ ఏది?
జ: కొలంబియా
56) రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ఎప్పుడు అడుగుపెట్టారు?
జ: 1984 ఏప్రిల్ 3న సోయిజ్ టి-11 నౌక ద్వారా
57) 2014 చివరి నాటికి అంతరిక్ష వాణిజ్య రంగంలో మొదటి స్దానంలో ఉన్న సంస్ద ఏది?
జ: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
58) అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలిభారతీయ మహిళ ఎవరు?
జ: కల్పనా చావ్లా
59) అంగారకుడిపై ఫీనిక్స్ లాండర్ కనుగొన్న విషపదార్దం ఏది?
జ: పెర్ క్లోరేట్
60) అంతరిక్షంలో పర్యటించిన రెండవ భారతీయ మహిళ ఎవరు?
జ.సునీతా లివ్ విలియమ్స్.
61) 1993లో ఖగోళ శకలాన్ని ఢీకొని ధ్వంసమైన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది?
జ: ఒలంపన్.
62) 2009 ఫిబ్రవరిలో ఢీకొని ధ్వంసమైన అమెరికా, రష్యా కృత్రిమ ఉపగ్రహాలు ఏవి?
జ: ఇండియం, కాస్మోస్


63) కల్పనా చావ్లా ఎప్పుడు చనిపోయారు?
జ: కొలంబియా అంతరిక్ష నౌకా ప్రమాదంలో 2003 ఫిబ్రవరి 1.
64) PSLV రెండో దశలో ఏ ఇంజన్ ను వాడతారు?
జ: వికాస్ ఇంజన్
65) బ్లాక్ హోల్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జ: జాన్ వీలర్
66) క్రయోజెనిక్ ఇంజన్ లో దేన్ని ఇంధనంగా వాడుతారు?
జ: ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్
67) సౌర కుటుంబంలో దాదాపు 30 ఏళ్ళుగా పరిభ్రమిస్తూ వివిధ గ్రహాల గురించి సమాచారం
అందించిన అంతరిక్ష నౌక ఏది?
జ: పయోనీర్-1.
68) ఏ అంతరిక్ష నౌక సాయంతో రాకేష్ శర్మ అంతరిక్షంలో తిరిగాడు?
జ: శాల్యూట్-7
69) ప్రైవేటు సంస్ద ప్రయోగించిన మొదటి అంతరిక్ష నౌక ఏది?
జ: డ్రాగన్. ఫ్లోరిడాలోని కేప్ నవరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా
ప్రయోగించారు.
70) ఏ దేశం ప్రయోగించిన ఉపగ్రహం వల్ల అంటార్కిటిక్ గురించి పూర్తి సమాచారం
తెలిసింది?
జ: రష్యా
71) ఎడ్యుశాట్ ను ఎప్పుడు ప్రయోగించారు?
జ: GSLV F-01 నౌక ద్వారా (2004, సెప్టెంబర్ 20)
72) మనదేశంలో రిమోట్ పెన్సింగ్ ఉపగ్రహాలను పర్యవేక్షించే సంస్ద ఏది?
జ: NRSC
73) ఇన్సాట్-4బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: ఏరియన్-5 రాకెట్ 2007, మార్చి 12న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం
నుంచి
74) చంద్రయాన్-1 తన జీవిత కాలంలో చంద్రుడి చుట్టూ దాదాపు ఎన్నిసార్లు
పరిభ్రమించింది?
జ: 3400
75) ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్ ఎవరు?
జ: డా.కిరణ్ కుమార్
76) సూర్యుడిపై అధ్యయనం కోసం ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది?
జ: ఆదిత్య
77) ఇటీవల కమ్యూనికేషన్ల కోసం ప్రత్యేకంగా ప్రయోగించిన భారత ఉపగ్రహం ఏది ?
జ: ఇన్ శాట్-3D
76) సూర్యుడి కరోనా భాగంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది?
జ: 10 లక్షల డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత.
77) ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ అనే యాంటిన్నాను నిర్మించింది?
జ: ECIL
78) ప్రస్తుతం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఎన్ని ప్రయోగ వేదికలు
ఉన్నాయి?
జ.రెండు
79) చంద్రయాన్-1 ఆకారం ఏంటి?
జ: ఘనం.
80) క్రయోజెనిక్ రాకెట్ లో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు?
జ: ఘన స్దితిలో ఉన్న ఇంధనం.
81) ఇన్ శాట్-1A ను నిర్మించినది ఎవరు?
జg ఫోర్డ్ ఏరో స్పేస్.
82) మనదేశంలో టెలీ మెడిసన్ కోసం ఉపయోగపడుతున్న ఉపగ్రహం ఏది?
జ: ఇన్ శాట్-3B.
83) భారతదేశంలో ఇన్ శాట్ ఉపగ్రహ వ్యవస్దకు పర్యవేక్షిస్తున్న సంస్ద ఏది?
జ: డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఆలిండియా రేడియో.
84) PSLV రాకెట్ లో ఎన్ని దశలు ఉంటాయి. ?
జ: నాలుగు
85) మన భూభాగం నుంచి పంపిన మొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది?
జ: రోహిణి
86) ఇస్రోకు చెందిన మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి ఉన్న కేంద్రం ఏది?
జ: హసన్, భోపాల్, మార్షియస్.
87) క్రయోజెనిక్ టెక్నాలజీని ఎక్కువగా ఎందులో వినియోగిస్తున్నారు?
జ: రాకెట్లు
88) ఇస్రోలో పెద్ద విభాగం పేరేంటి?
జ: విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ (త్రివేండ్రం)
89) మన దేశంలో అంతరిక్ష నగరంగా పేరు గాంచినది ఏది?
జ: బెంగళూరు.
90) రాకెట్ లేదా ఉపగ్రహం ఆరోగ్య పరామితులుగా భావించేవి ఏవి?
జ: ఉష్ణోగ్రత, పీడనం, ఉత్థాపశక్తి.
91) సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో ప్రయోగించబోయే ఉపగ్రహం ఏది?
జ: ఆదిత్య
92) అధికభారం ఉన్న కమ్యూనికేషన్ల ఉపగ్రహాన్ని మోసుకుపోయే రాకెట్ ఏది?
జ: GSLV మార్క్-3
93) వ్యోమగామి కల్పనా చావ్లా మృతికి కారణమైన స్పేష్ షటిల్ ఏది?
జ: కొలంబియా
94) ఏ కృత్రిమ ఉపగ్రహానికి మొదటిసారి అంతరిక్షంలో మరమ్మత్తు చేసారు?
జ: సోలార్ మార్క్స్
95) విశ్వాంతరాళ ధూళి అంటే ఏమిటి?
జ: రోదసీ నిండా వ్యాపించిన చిన్న పదార్ద ముక్కలు.
96) బిగ్ బ్యాంగ్ సిద్దాంతం దేని గురించి వివరిస్తుంది?
జ: విశ్వ ఆవిర్బావం
97) సూర్యుడి గ్రహగతిలో పదవ గ్రహాన్ని ఉన్నట్టు కనుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఏ దేశానికి
చెందినవారు?
జ: అమెరికా
98) హబుల్ స్పేస్ టెలిస్కోప్ విషయంలో సరైనది ఏది?
జ: విశ్వ రహస్యాలు తెలుసుకోడానికి. దీనికి చాలాసార్లు అంతరిక్షంలో మరమ్మత్తులు చేసారు.
99) ఇటీవల శనిగ్రహంపై భారీ తుఫాన్ ను కెమెరాల సాయంతో చిత్రీకరించిన దేశం ఏది?
జ: బ్రిటన్.
100) ప్రపంచంలో అతి పెద్ద భారీ రాకెట్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు?
జ: చైనా
101) అంతరిక్షంలోకి ఎక్కువమంది వ్యోమగాములను పంపిన దేశం ఏది?
జ: అమెరికా.
102) ఇటీవల వార్తల్లోకి వచ్చిన R136 A1 అంటే ఏంటి ?
జ: విశ్వంలో అతి పెద్ద నక్షత్రం, సూర్యుడి కంటే 300 రెట్లు పెద్దది. దీన్ని ప్రొఫెసర్ పౌల్ క్రేధర్
కనుగొన్నారు.
103) గ్లోనాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది?
జ: రష్యా
104) స్పేస్ షటిల్ స్థానంలో నాసా ప్రవేశపెట్టనున్న కొత్త వ్యోమనౌక పేరు ఏంటి ?
జ: ఓరియన్
105) హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటి వరకు భూమి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసింది?
జ: 1 లక్షా 10 వేలు
106) ఎక్కువమంది వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన స్పేస్ షటిల్ పనేంటి?
జ: డిస్కవరీ
107) మొదటి మానవ సహిత అంతరిక్ష కేంద్రం ఏది?
జ: మీర్
108) చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: సెలినాలజీ
109) రష్యా, అమెరికా తర్వాత చంద్రుడి పైకి వెళ్లిన మూడో దేశం ఏది?
జ: జపాన్
110) చంద్రయాన్-1ను నిర్మించిన ఇస్రో విభాగం ఏది?
జ: ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్
111) చంద్రుడి పై నుంచి ఆకాశాన్ని ఉదయం పూట గమనిస్తే ఏ రంగులో కనిపిస్తుంది?
జ: నలుపు
112) చంద్రయాన్-2లో ప్రయోగించే రోవర్ ఏది?
జ: స్మార్ట్ వన్
113) చంద్రయాన్ -1 జీవితకాలం ఎంత?
జ: 312 రోజులు
114) చంద్రుడి ఉపరితలంపై ఏ మూలకం ఎక్కువగా ఉందని చంద్రయాన్-1 కనుగొన్నది?
జ: ఇనుము
115) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఢీ కొట్టిన చంద్రుడి ఉపరితలానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరేంటి?
జ: జవహర్ పాయింట్
116) చంద్రయాన్-1 నుంచి చంద్రుడి ఉపరితలం పైకి జారవిడిచిన పరికరం ఏది?
జ: రేడియో డోజ్ మానిటర్
117) చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపై ప్రయోగించిన రోవర్ జీవిత కాలం ఎంత?
జ: ఒక నెల మాత్రమే.