Thursday, January 23

37 వేల మంది You tube Subscribers

Friends
తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు. నెల రోజుల్లోపే 10 వేల మందికి పైగా Subscribers యాడ్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో నెంబర్ 1 గా ఉన్న www.telanganaexams.com వెబ్ సైట్ కు తోడుగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాం. 37 వేల మంది సబ్ స్కైబర్స్ ఉన్నారు.

మీకు గతంలో కూడా మన వెబ్ సైట్ లో ప్రిపరేషన్ ప్లాన్స్ అందించాం. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ... మీకు మరింత అర్థమయ్యే రీతిలో... మీకు గుర్తుండి పోయేలా వీటిని రూపొందిస్తున్నాం. ఇవి కాకుండా మన Telangana Exams యూట్యూబ్ ఛానెల్ లో

1) కరెంట్ ఈవెంట్స్
2) జనరల్ నాలెడ్జ్
3) ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్లాన్స్
4) తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే విద్య, ఉద్యోగాల సమాచారం
5) సబ్జెక్ట్ మెటీరియల్స్

 • ఎ) తెలంగాణ చరిత్ర
  బి) తెలంగాణ సంస్కృతి
  సి) తెలంగాణ జాగ్రఫీ
  డి) తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు
  ఇ) భారత రాజ్యాంగం
  ఎఫ్) భారత, తెలంగాణ ఆర్థిక శాస్త్రం
  జి) భారత దేశ చరిత్ర
  హెచ్ ) సమాజ శాస్త్రం
  ఇలా సబ్జెక్ట్ క్లాసులను అందిస్తాం.

6) సబ్జెక్ట్ నిపుణుల సలహాలు
7) వివిధ పరీక్షల్లో విజేతల ఇంటర్వ్యూలు
8) మీరు విజయం సాధించడానికి మార్గాలు
9) మీ విజయానికి పనికొచ్చే యోగా, ప్రాణాయామం
10) మెమోరీ టెక్నిక్స్
11) స్పోకెన్ ఇంగ్లీష్, ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ క్లాసులు

ఇలాంటి ఎన్నో టాపిక్స్ మీకు అందిస్తాం.

మీరు ఇప్పటిదాకా ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ చూసి ఉంటారు. వాటిల్లో మిమ్మల్ని గందరగోళ పెట్టే ఎన్నో వార్తలు ప్రసారం చేసి ఉంటారు. నేను మాత్రం మన యూట్యూబ్ ఛానెల్ లో అలాంటి ఇవ్వను. మీకు genuine గా పనికొచ్చే సమాచారమే ఇస్తాను. నేను సీనియర్ జర్నలిస్టును. తెలంగాణకి చెందిన ఓ టీవీ ఛానెల్ లో నేను పనిచేస్తున్నాను. అందువల్ల నాకు ఎలాంటి సమాచారం వచ్చినా... వెంటనే వెంటనే అదే యూట్యూబ్ క్లాస్ కింద అప్ డేట్ మెస్సేజెస్ పెడతాను.

ఈ యూట్యూబ్ క్లాసులు వినడం ద్వారా... మీకు కోచింగ్ సెంటర్స్ కు వెళ్ళకుండానే... సొంతంగా చదువుకునేలా ఐడియాలు ఇస్తాను.

నోటిఫికేషన్లు పడటం లేదని ఆందోళన చెందవద్దు... జోనల్ ఇష్యూ తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి... ఈ ఇష్యూ తేలిన తర్వాత గ్రూప్ 1 & 3 మాత్రం తప్పకుండా పడతాయి...
మీరు టైమ్ వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకొని చదవండి...

రేపు (బుధవారం) నాడు ఏ ఎగ్జామ్ కి అయినా టైమ్ టేబుల్ ఎలా వేసుకోవాలో క్లాస్ ఇస్తున్నాను. ఇది చాలా Useful గా ఉంటుంది. మీరు విజేతలు అవడానికి ఈ టైమ్ టేబుల్ చాలా అవసరం... TSPSC, APPSC, POLICE, ARMY, RRB, BANKS, POS, CLERKS, RRB, LIC ఇలా ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా పనికి వస్తుంది.

మన యూట్యూబ్ ఛానెల్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద నిరుద్యోగ అభ్యర్థికి చేరాలన్నది నా లక్ష్యం... అందుకే దయచేసి... ఈ కింది లింక్ ద్వారా మన telangana exams యూట్యూబ్ ఛానెల్ ను subscribe అవ్వండి... అంతేకాకుండా... మీ స్నేహితులు, బంధువులకు... మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి...

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ