Monday, October 21

WEEKLY QUIZ JULY 14- 20

1. జులై నెలలో వార్తల్లో వ్యక్తులు – వారి రంగాలు (జతపరచండి)

1) ప్రవీణ్ కుమార్ పూర్వర్

2) సునీల్ ఛెత్రి

3) వినేష్ ఫోగట్

4) ద్యుతీ చంద్

ఎ) BSNL మేనేజింగ్ డైరెక్టర్

బి) భారత రెజ్లర్

సి) భారత స్టార్ అథ్లెట్

డి) భారత ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్

 
 
 
 

2. జలశక్తి అభియాన్ – పథకం గురించి ఈ కింది ప్రకటనలు చదవండి

1) జలవనరులను సరంక్షించి వాన నీటిని ఒడిసి పట్టడానికి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జలశక్తి అభిమాన్ ను కేంద్ర ప్రభుత్వం జులై 1న చేపట్టింది

2) దేశంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లోని 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో రెండు దశల్లో వీటిని అమలు చేస్తారు

3) తెలంగాణలో 24 జిల్లాలు, 137 బ్లాకులను ఎంపిక చేశారు

4) ఆంధ్రప్రదేశ్ లోని 9 జిల్లాలు 64 బ్లాకులు ఉన్నాయి

ఈ ప్రకటనల్లో సరైనది ఏదో గుర్తించండి

 
 
 
 

3. ఎడారీకరణపై పోరాటం చేసేందుకు ఉద్దేశించిన కాప్ – 14 సదస్సు గురించి ఈ కింది ప్రకటనల్లో తప్పు ఏది

 
 
 
 

4. రాష్ట్రాలు – గవర్నర్లు జతపరచండి

1) బిశ్వ భూషణ్ హరిచందన్

2) అనసూయ ఉయికి

3) జగదీప్ ధంఖడ్

4) ఫాగూ చౌహాన్

ఎ) పశ్చిమ బెంగాల్

బి) ఛత్తీస్ గఢ్

సి) బిహార్ గవర్నర్

డి) ఆంధ్రప్రదేశ్

 
 
 
 

5. గాఫా ట్యాక్స్  గురించి ఈ కింది ప్రకటనల్లో సరైనది ఏది

 
 
 
 

6. IHS మార్కెట్ నివేదిక ప్రకారం 2025 నాటికి భారత్ జపాన్ ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది.  ప్రస్తుతం భారత్ 1.9 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను కలిగి ప్రపంచ బ్యాంక్ సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో ఎంత ర్యాంక్ పొందింది

 
 
 
 

7. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికవ్వడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ 2019 జూన్ 18 నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. అందుకోసం ఆయన ఈసారి ఇస్తున్న నినాదం ఏది ?

 
 
 
 

8. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో విజేతగా నిలిచినది ఎవరు ?

 

 
 
 
 

9. సార్క్ చిత్రోత్సవంనకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది పేర్కొనండి

 
 
 
 

10. ఈ కింది ఇచ్చిన పథకాల పేర్లు గమనించండి

1) ఉదయ్ జ్యోతి బై అఫర్డబుల్ LEDs ఫర్ ఆల్ (ఉజాలా)

2) ఉదయ్ జయతే బై అఫర్డబుల్ LEDs ఫర్ ఆల్ (ఉజాలా)

3) ఉన్నత్ జయతే బై అఫర్డబుల్ LEDs ఫర్ ఆల్ (ఉజాలా)

4) ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ LEDs ఫర్ ఆల్ (ఉజాలా)

వీటిల్లో ఏ పథకం కింద దేశంలో మొత్తం 35 కోట్ల LEDs బల్బులను పంపిణీ చేశారు

 
 
 
 

11. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి ఈ కింది ప్రకటనలను చదవండి

1) బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్లకు చేరుకున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది

2) జన్ ధన్ యోజన పథకం 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. ప్రస్తుతం మొత్తం ఖాతాలు 36.06 కోట్లు

3) జన్ ధన్ యోజన పథకం 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంది.  రూ.10వేల ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇస్తారు.

ఈ ప్రకటనల్లో సరైనది ఏదని మీరు అనుకుంటున్నారు

 
 
 
 

12. ఏటీఎం ఛార్జీలు, బ్యాంకులు రుసుములను సమీక్షించేందుకు ఆర్బీఐ ఎవరి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ?

 
 
 
 

13. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జులై 11 నాడు జరుపుకున్నారు.  ఈకార్యక్రమానికి సంబంధించి ఈ కింద ఇచ్చిన ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

 
 
 
 

14. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కు నాయకత్వం వహించే మొదటి మహిళగా ఎవరు ఎంపికయ్యారు. ( ఈమె గతంలో IMF చీఫ్ గా ఉన్నారు )

 
 
 
 

15. మన దేశంలో పూర్తి స్థాయిలో విద్యుదీకరించిన అతి పొడవైన రైల్వే సొరంగ మార్గం ఎక్కడ ఉంది