Monday, August 19

వీక్లీ కరెంట్ ఎఫైర్స్ (వీడియో-విశ్లేషణ)

 

గత వారంలో అంటే 2019 జులై 7 - 13 వరకూ జరిగిన కరెంట్ ఎఫైర్స్ పై ఇదే వెబ్ సైట్ లో క్విజ్ ఇచ్చాం... ఈ క్విజ్ కు సంబంధించిన ప్రశ్నలతో పాటు మరికొన్ని కొత్తవి కలిపి... వీడియో ద్వారా EXPLANATION  ఇచ్చాను.  ఈ రెండింటినీ మీరు ప్రతి రోజూ ఫాలో అయితే... కాంటిటేటివ్ ఎగ్జామ్స్ టైమ్ లో మీరు Current Affairs పై గట్టి పట్టు సంపాదిస్తారు.  కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్.  అందువల్ల కరెంట్ ఎఫైర్స్ ని ఏ రోజుకా రోజే ఫాలో అవ్వండి... చివర్లో మేగజైన్ కొనుక్కొని చదువుకుందాం అనుకోకండి... కరెంట్ ఎఫైర్స్ తోనే మిగతా సబ్జెక్ట్ లు ఉదా: పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి ఆధారపడి ఉంటాయని గ్రహించండి. 

 

 

కరెంట్ ఎఫైర్స్ జులై 7 నుంచి 13 వరకూ జరిగిన పరిణామాలపై క్విజ్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

CA QUIZ