Tuesday, October 16
Log In

వాటర్ వర్క్స్ లో 692 పోస్టులకు అనుమతి

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కింద... హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ( HMWSSB) లో 692 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

పోస్టుల వివరాలు:

1) జనరల్ పర్సస్ ఎంప్లాయీ (సీవరేజ్ ) 200
2) జనరల్ పర్సస్ ఎంప్లాయీ (వాటర్ సప్లై) 200
3) టెక్నీషియన్ గ్రేడ్ -2 (వాటర్ సప్లై) (సివిల్) - 100
4) మేనేజర్ (E) - 80
5) సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ ( P&A) - 20
6) అసిస్టెంట్ ( P&A) 20
7) అసిస్టెంట్ ( F&A) - 15
8) ఆఫీసర్ (P&A) - 09
9) సీనియర్ ఆఫీసర్ (P&A) - 08
10) డైరక్టర్ (E) - స్కేల్ 2 - 02
11) చీఫ్ జనరల్ మేనేజర్ (E) - 02
12) జనరల్ మేనేజర్ (E)- 10
13) చీఫ్ జనరల్ మేనేజర్ ( P&A) - 01
14) డిప్యూటీ జనరల్ మేనేజర్ (E) - 20
15)డిప్యూటీ జనరల్ మేనేజర్(QAT) - 02
16) డిప్యూటీ జనరల్ మేనేజర్ (P&A) - 03

మొత్తం 692 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.