Monday, March 30

వాటర్ వర్క్స్ లో 93 మేనేజర్ (ఇంజినీరింగ్ ) పోస్టులు

హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డులో ఇంజనీరింగ్ సర్వీస్ లో 93 మేనేజర్  (ఇంజనీరింగ్ ) పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16 నుంచి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించ వచ్చును. మార్చి 31 వరకూ తమ దరఖాస్తులను  సమర్పించడానికి ఆఖరు తేదీ ఇచ్చారు. రాత పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

ఉద్యోగాలు - అర్హతలు

1) మేనేజర్ ( సివిల్ ఇంజనీరింగ్ ) - 79 పోస్టులు

2) మేనేజర్ ( మెకానికల్ ఇంజనీరింగ్) - 6 పోస్టులు

3) మేనేజర్ ( ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ) - 04 పోస్టులు

4) మేనేజర్ ( ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) - 03 పోస్టులు

5) మేనేజర్ ( కంప్యూటర్ సైన్స్ /IT) - 01 పోస్టు

మొత్తం 93 పోస్టులు  ( పోస్టుల సంఖ్య పెరగవచ్చు, తగ్గవచ్చు )

విద్యార్హతలు :
సివిల్/మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / కంప్యూర్ సైన్స్/IT ఇంజనీంగ్ బ్రాంచ్ ల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు
2020 జులై 1 నాటికి 18 నుంచి 34 యేళ్ళ మధ్యలో ఉండాలి ( 1.07.2002 తర్వాత పుట్టి ఉండరాదు, 02.07.1986 కి ముందు పుట్టి ఉండరాదు )

వయో పరిమితి :
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగలకు: 5యేళ్ళు, మాజీ సైనికోద్యోగులు, NCC : 3 యేళ్ళు, SC/ST/BC లకు  5యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు వయోపరిమితిలో మినహాయింపు కలదు.

జీతం :
రూ.37,100 నుంచి రూ.91,450 వరకూ

అప్లికేషన్ ఫీజు:

ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు : రూ.200 + రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.

BC/SC/ST/ PH & EX.SER లకు ఫీజు లేదు

18-34 యేళ్ళ మధ్య వయస్సు కలిగి, తెలంగాణకి చెందిన నిరుద్యోగులకు ఫీజు చెల్లించనక్కర్లేదు

ఎగ్జామినేషన్ సెంటర్స్

1) హైదరాబాద్ (HMDA పరిధిలో)

2) కరీంనగర్

3) ఖమ్మం

4) వరంగల్

5) నిజామాబాద్

ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్

పార్ట్ ఎ

పేపర్ 1: (తెలుగు/ఇంగ్లీషు భాషలు)

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు, 150 నిమిషాలు - 150 మార్కులుః

పేపర్ 2 : (ఇంగ్లీష్ మాత్రమే)

Civil/Mechanical/Electrical/Electronics & Communications/Computer Science & IT(

Degree Level ) - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 300 మార్కులు

పార్ట్ - బి

ఇంటర్వ్యూ - 50 మార్కులు

మొత్తం : 500 మార్కులు

జనరల్ స్టడీస్ సిలబస్ :

1) Current Affairs - Regional, National & International

2) International Relations and Events

3) General Science; India's achievements in Science and Technology

4) Environmental Issues, Disaster Management - Prevention and Mitigation Strategies

5) Economic and Social Development of India and Telangana

6) Physical, Social and Economic Geography of India

7) Physical, Social and Economic Geography and Demography of Telangana

8) Socio-economic, Political and Cultural History of Modern India with special emphasis on Indian National Movement

9) Socio economic, Political and Cultural History of Telangana with special emphasis on Telangana Statehood movement and formation of Telangana State

10) Indian Constitution, Indian Political system, governance and Public Polity

11) Social Exclusion, Rights Issues such as Gender, Caste, Tribe, Disability etc., and inclusive policies

12) Society, Culture, Heritage, Arts and Literature of Telangana

13) Policies of Telangana State

14) Logical Reasoning, Analytical Ability and Date interpretation

15) Basic English (10th Class Standard )

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి

NOTIFIN-032020-MANAGERS_HMWSSB_2020-03-11_11_40_12.0

UPDATE చేసిన కొత్త యాప్స్ రెడీ ! డౌన్లోడ్ చేసుకోండి !!
TELANGANA EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=www.telanganaexams.com

మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళు TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు (ప్రతి సారీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సిన పనిలేదు)

TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=tsexams.com

టెక్నికల్ అభ్యర్థులు జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలు చూడండి