Monday, December 17

VRO మెరిట్ లిస్ట్ రిలీజ్

గ్రామ రెవెన్యూ అధికారులు (VRO) ల మెరిట్ లిస్ట్ ను TSPSC రిలీజ్ చేసింది. మెరిట్ లిస్ట్ కి 7,38,885 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 13/2008 నోటిఫికేష్ కు సంబంధించి సెప్టెంబర్ 16న TSPSC ఎగ్జామ్ నిర్వహించింది. మొత్తం 700 పోస్టులకు ఎగ్జామ్ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ఎవరి పేరైనా మెరిట్ లిస్ట్ లో చేరి ఉంటే... వాళ్ళ రిజల్ట్స్ హైకోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటాయని TSPSC వర్గాలు తెలిపాయి.
(ప్రస్తుతం వెబ్ సైట్ లో ఇంకా మెరిట్ లిస్ట్ అందుబాటులోకి రాలేదు... ఈ కింది లింక్ ద్వారా తర్వాత ప్రయత్నించగలరు )

https://tspsc.gov.in/TSPSCWEB0508/index.jsp

WebNote-VROfficer-Merit-List

ఫ్రెండ్స్

ప్రతి రోజు మీకు www.telanganaexams.com  & www.andhraexams.com వెబ్ సైట్స్ లో అందిస్తున్న కరెంట్ ఎఫైర్స్ తో ఇకపై యూట్యూబ్ లో వీడియో ద్వారా అందిస్తున్నాం. ఇందులో స్పెషాలిటీ ఏమంటే... ఇవాళ ఇచ్చిన కరెంట్ ఎఫైర్స్ లో ముఖ్యమైన టాపిక్స్ పై మీకు వివరంగా నోట్స్ అందిస్తున్నాం.  దీంతో మీరు ఏ ఎగ్జామ్ కైనా సరే... స్టేట్ మెంట్ మోడల్స్ లో వచ్చిన ప్రశ్నలకు కూడా అవలీలగా రాసేయొచ్చు.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి కలిపి కరెంట్ ఎఫైర్స్ ఇక నుంచి MASTERS TV లో పెడుతున్నాం.

SUBSCRIBE అవ్వగలరు : MASTERS TV:

https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

TELANGANA EXAMS: 

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

ANDHRA EXAMS:

https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true