Monday, July 22

VRO ఉద్యోగాల ఫలితాలు విడుదల

VRO ఉద్యోగాలకు సంబంధించిన నియామక ఫలితాలను TSPSC విడుదల చేసింది. మొత్తం 697 మంది అభ్యర్థుల పేర్లను కమిషన్ ప్రకటిచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను TSPSC వెబ్ సైట్ లో పొందుపరిచింది. గత ఏడాది డిసెంబర్ లో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అప్పట్లో 1:3 చొప్పు ధృవ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేశారు. డాక్యుమెంట్లు పరిశీలన పూర్తయ్యాక షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది TSPSC. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో ప్రకటించింది

ఫలితాల కోసం క్లిక్ చేయండి

VRO-Preamble-FinalSelection