Sunday, December 16

దేవాలయాలు

1) తెలంగాణలో ఏకైక చాముండేశ్వరీ దేవి ఆలయం ఎక్కడ ఉంది ?
ఎ) నల్గొండ జిల్లా
బి) మెదక్ జిల్లా
సి) కామారెడ్డి జిల్లా
డి) సంగారెడ్డి జిల్లా

2) కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అతిపెద్ద ఆలయం ఏది ?
ఎ) నాగోబా దేవాలయం
బి) కూసుమంచి శివాలయం
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం

3) రామునిచే ప్రతిష్టించబడిన శివలింగమున్న దేవాలయం ఏది ?
ఎ) కొమురవెల్లి మల్లన్న దేవాలయం
బి) కూసుమంచి శివాలయం
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) కీసర రామలింగేశ్వరాలయం

4) చిలుకూరు బాలాజీకి గల మరోక పేరు ఏమిటి ?
ఎ) పాస్ పార్ట్ బాలాజీ
బి) ఫారెన్ బాలాజీ
సి)  వీసా బాలాజీ
డి) ఏదీ కాదు

5) రెండవ శాతకర్ణి నిర్మించిన జైన ఆలయం ఏది ?
ఎ) నీలకంఠేశ్వరాలయం
బి) నవనాథ సిద్ధేశ్వరాలయం
సి) రామప్ప దేవాలయం
డి) కాళేశ్వరం ఆలయం

6) ఒకే పీఠంపై రెండు శివలింగాలున్న దేవాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రామప్ప దేవాలయం
బి) నీలకంఠేశ్వరాలయం
సి) కూసుమంచి శివాలయం
డి) కాళేశ్వరం శివాలయం

7) మహబుబ్ నగర్ జిల్లాలో పశ్చిమ చాళుక్య రాజులు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) నవనాథ సిద్ధేశ్వరాలయం
బి) ఆలంపురం ఆలయం
సి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం
డి) నీలకంఠేశ్వరాలయం

8) కాకతీయ చాళుక్య శైలిలో హన్మకొండలో రుద్రమదేవుడు నిర్మించిన ఆలయం పేరు ఏది?
ఎ) రామప్ప దేవాలయం
బి) మన్యంకొండ దేవాలయం
సి) వేయి స్తంభాల గుడి
డి) ఆలంపూర్ దేవాలయాలు

9) కాకతీయ గణపతిదేవుడు శ్రీ శంభులింగేశ్వర ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు ?
ఎ) వరంగల్
బి) నిజామాబాద్
సి) రంగారెడ్డి
డి) మెదక్

10) పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి వేంగి, తెలంగాణలను జయించినందుకు విజయ చిహ్నంగా ఏ ఆలయాన్ని నిర్మించారు ?
ఎ) ఎల్లమ్మ దేవాలయం
బి) పెద్దమ్మ ఆలయం
సి) ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం
డి) భద్రకాళీ ఆలయం

11) శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు అభివృద్ధి చేసిన ఆలయం పేరు ఏమిటి ?
ఎ) బాసర
బి) ధర్మపురి
సి) బిర్లామందిర్
డి) యాదగిరి గుట్ట

12) తెలంగాణలో అతి పెద్దదైన 2వ తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర దేవాలయం ఏది ?
ఎ) ఆలంపూర్ దేవాలయం
బి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
సి) రామప్ప దేవాలయం
డి) మన్యంకొండ దేవాలయం

13) 17వ శతాబ్ధంలో తెలుపు నలుపు నాపరాతితో నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) డిచ్ పల్లి రామాలయం
బి) కీసర రామలింగేశ్వరాలయం
సి) సరస్వతి ఆలయం
డి) ఆలంపూర్ ఆలయం

14) నిర్మల్ జిల్లాలోని బిర్భలుడనే కన్నడరాజు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) భద్రకాళీ ఆలయం
బి) డిచ్ పల్లి ఆలయం
సి) సరస్వతి ఆలయం
డి) బాలాజీ ఆలయం

15) బౌద్ధమత విశేషాలతో కూడిన మ్యూజియం ఏ కొండపై ఉంది ?
ఎ) కోయిల కొండ
బి) నాగార్జున కొండ
సి) లింబాద్రి గుట్ట
డి) పైవేవి కావు

16) కోస్లాపూర్ లో ఉన్న గోండు ప్రజలు ఏ దేవాలయంలో జాతరను జరుపుకుంటారు ?
ఎ) వందస్తంభాల ఆలయం
బి) హనుమాన్ దేవాలయం
సి) మన్యంకొండ దేవాలయం
డి) నాగోబా దేవాలయం

17) ఫ్రెంచివారు నిర్మించిబడిన నిర్మల్ కోటకు మరొక పేరు ఏమిటి ?
ఎ) శామ్ గాడ్ కోట
బి) గద్వాల్ కోట
సి) మెదక్ కోట
డి) గోల్కొండ కోట

18) నామిరెడ్డి నిర్మించిన త్రికూట ఆలయం ఏది ?
ఎ) ఎలగందల్ కోట
బి) ఓరుగల్లు కోట
సి) పిల్లలమర్రి
డి) దోమకొండ

19) మొగల్ వాస్తుశైలి ప్రతిబింబించే అద్దాలమేడ అని పిలవబడే కోట ఏది ?
ఎ) ఓరుగల్లు కోట
బి) భువనగిరి కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ

20) దేశంలో అతిపెద్ద ఫిరంగి ఏ కోటలో ఉంది ?
ఎ) ఎలగందల్ కోట
బి) గద్వాల్ కోట
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట

21) రుద్రదేవుడు నిర్మించిన దేవాలయం పేరు ఏమిటి ?
ఎ) రాచకొండ కోట
బి) వందస్తంభాల ఆలయం
సి) వెయ్యి స్తంభాల గుడి
డి) మన్యంకొండ దేవాలయం

22) శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గండభేరుండ ముద్ర ఏ కోటలో కన్పిస్తుంది ?
ఎ) మెదక్ కోట
బి) నిర్మల్ కోట
సి) గద్వాల్ కోట
డి) భువనగిరి కోట

23) త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరు మీద వచ్చిన కోట ఏది ?
ఎ) గద్వాల్ కోట
బి) రాచకొండ కోట
సి) భువనగిరి కోట
డి) ఇవేవి కావు

24) కరీంనగర్ పూర్వ నామంగా నిర్మించిబడిన కోట పేరు ఏమిటి ?
ఎ) దోమకొండ
బి) ఎలగందల్ కోట
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట

25) మొదట కాకతీయులు నిర్మించిన గోల్కొండ పూర్వనామం ఏది ?
ఎ) మంకాల్
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ