శాతవాహనులు

1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు?
ఎ) మెగస్తనీసు
బ) మార్కోపొలో
సి) ఫాహియాన్
డి) ఎవరు కాదు

2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు?
ఎ) రెండవ శాతకర్ణి
బి) హాలుడు
సి) సిముఖుడు
డి) మొదటి శాతకర్ణి

3) మౌర్యులకు సామంతుడు ఎవరు?
ఎ) మొదటి శాతకర్ణి
బి) సిముఖుడు
సి) హాలుడు
డి) గౌతమిపుత్ర శాతకర్ణి

4) శాతవాహనుల తొలి రాజధాని ఏది?
ఎ) బోధన్
బి) ప్రతిష్టాన్
సి) సోపారా
డి) కోటి లింగాల

5) శాతవాహనుల ఆరాధ్యదేవతలు ఎవరు?
ఎ) సూర్యుడు
బి) ఇంద్రుడు

సి) కృష్ణుడు
డి) బుద్ధుడు

6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి?
ఎ) మహామ్మదీయ సామ్రాజ్యం
బి) గ్రీకు సామ్రాజ్యం
సి) రోమన్ సామ్రాజ్యం
డి) పైవేవి కావు

7) శాతవాహనుల కాలంలో ఏ విదేశీ నాణేలు లభించాయి?
ఎ) గ్రీకు
బి) రోమన్
సి) చైనా
డి) జపాన్

8) ఆచార్య నాగార్జునుడు, ఆర్య దేవుడు తమ గ్రంధాలను ఏ భాషలో రాసారు?
ఎ) తెలుగు
బి) సంస్కృతం
సి) ఉర్దూ
డి) అరబిక్

9) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి?
ఎ) భవిష్య పురాణం
బి) యుగ పురాణం
సి) మత్స్యపురాణం
డి) భాగవత పురాణం

10) ఎంతమంది రాజులను ఆంధ్రభృత్యులు అన్నారు?
ఎ) 10 మంది
బి) 20 మంది
సి) 15 మంది
డి) 30 మంది

11) కాళిదాసు రచించిన రచనలు ఏంటి?
ఎ) రసరత్నాకరం
బి) మాళవికాగ్ని మిత్రము
సి) అమోఘసారం
డి) రాజావళి కధ

12) హాలుడు రచనలు ఏంటి?
ఎ) సుహృల్లేఖ
బి) వాత్సాయన కామసుత్రాలు
సి) గాధా సప్తశతి
డి) సమయసారం

13) యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరిని ఆదరించాడు ?
ఎ) గౌతమ బుద్ధుడు
బి) ధర్మకీర్తి
సి) ఆచార్య నాగార్జునుడు
డి) పద్మసంభవుడు

14) శాతవాహనలు కాలం నాటి ఎన్ని శాసనాలు బయటపడ్డాయి?
ఎ) 30 శాసనాలు
బి) 25 శాసనాలు
సి) 15 శాసనాలు
డి) 40 శాసనాలు

15) కోటి లింగాల దొరికిన నాణేలపై ఏమని రాసి ఉన్నది?
ఎ) శివశ్రీ
బి) మేఘ స్వాతి
సి) బిముఖ
డి) అపిలాకుడు

16) బిముఖ ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు?
ఎ) యగ్నశ్రీ
బి) పులోమావి
సి) బాలశ్రీ
డి) శ్రీముఖ

17) తొలి సారిగా శాసనాలు ముద్రించినది ఎవరు?
ఎ) నాగానిక
బి) కృష్ణుడు
సి) బాలశ్రీ
డి) గౌతమీపుత్ర

18) బౌద్ద బిక్షువులకు దేనిని అంకితం చేశాడు?
ఎ) అజంతా గుహ శాసనం
బ) ఎల్లోరా
సి) నాసిక్ గుహ శాసనం
డి) నాగార్జున కొండ

19) సిముఖుడు కుమారుడు ఎవరు?
ఎ) గౌతమిపుత్ర శాతకర్ణి
బి) పులోమావి
సి) రెండవ శాతకర్ణి
డి) మొదటి శాతకర్ణి

20) మొదటి శాతకర్ణి ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు ?
ఎ) గౌతమి బాలశ్రీ
బి) దేవి నాగానిక
సి) బోదీశ్రీ
డి) రుద్రబాటారిక

21) మొదటి శాతకర్ణి బిరుదు ఏంటి?
ఎ) శ్రీసముద్రీశ్వర
బి) దక్షిణ పధేశ్వర
సి) దక్షిణాధిపతి
డి) సామ్రాజ్యాధిపతి

22) శాతవాహనుల కాలంలో నిర్మించిన అత్యంత మనోహర స్థూపం ఏది?
ఎ) అమరావతి
బి) గుంటుపల్లి
సి) ఏలేశ్వరం
డి) ఫణిగిరి

23) మొదటి శాతకర్ణికి ఉన్న బిరుదులు ఏంటి ?
ఎ) దక్షిణ పధేశ్వర
బి) సామ్రాట్
సి) దక్షిణేశ్వర
డి) త్రిసముద్రాధీశ్వర

24) గౌతమీ పుత్రశాతకర్ణి కంటే ముందు ఎవరు పరిపాలించారు?
ఎ) సిముఖుడు
బి) మొదటి శాతకర్ణ
సి) హాలుడు
డి) శాతవాహనులు

25) హాలుడి రచనలు ఏవి ?
ఎ) అభిజ్ఞాన చింతామణి
బి) గాధాసప్తశతి
సి) బృహత్కధ
డి) కామసూత్రాలు

26) హాలుడికి గల బిరుదులు ఏమిటి?
ఎ) త్రిసముధీశ్వర
బి) దక్షిణపధేశ్వర
సి) కవి వత్సలుడు

డి) పైవేవి కావు

27) శాతవాహన రాజుల్లో 23వ రాజు ఎవరు?
ఎ) పులోమావి
బి) గౌతమీపుత్రశాతకర్ణి
సి) రెండవ శాతకర్ణి
డి) మొదటి శాతకర్ణి

28) గౌతమీ పుత్ర శాతకర్ణికి గల బిరుదు ఏమిటి?
ఎ) త్రిసముద్రాధీశ్వర
బి) కవి వత్సలుడు
సి) క్షహరాట వంశ నిరవశేషకం
డి) దక్షిణేశ్వర

29) ఎవరు అధికారంలోకి వచ్చాక  శాతవాహన శకం క్రీ.శ.78లో ప్రారంభమైంది ?

ఎ) శ్రీముఖుడు

బి) గౌతమీ పుత్ర శాతకర్ణి

సి) శాతకర్ణి – 1

డి) శాతకర్ణి – 2

30) ఎవరి ఆస్థానంలో ఆచార్య నాగార్జుడు ఉండేవాడు ?

ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి

బి) గౌతమీ పుత్ర శాతకర్ణి

సి) శ్రీముఖుడు

డి) ఎవరూ కాదు