Wednesday, October 23

TSSPDCL లో 2939 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) లో 2,939 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇందులో

జూనియర్ లైన్ మెన్ : 2438 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్స్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు : 477

జూనియర్ పర్సనల్ ఆఫీసనర్లు : 24 పోస్టులు

పూర్తి వివరాలను
http://www.tssouthernpower.com లోని Careers లో గానీ  http://tssouthernpower.cgg.gov.in లో గానీ వచ్చే నెల 10 తేదీ (అక్టోబర్ 10) తర్వాత ఇస్తారు.

ప్రెస్ నోట్

(నోట్: జూనియర్ అసిస్టెంట్స్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్, జేపీఓ పోస్టులకు అర్హత డిగ్రీ ఉంటుంది. కంప్యూటర్స్ సర్టిఫికెట్ కూడా అడుగుతారు. వయస్సు, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇతర వివరాలు రెండు, మూడు రోజుల్లో www.telanganaexams.com లో ఇస్తాం. చూడగలరు)

NOTE:

Junior Assistants cum Computer Operators కి మేం మాక్ టెస్టులు నిర్వహిస్తాం.  పూర్తి సిలబస్ వెల్లడి అయ్యాకే మాక్ టెస్టులు లేదా గ్రాండ్ టెస్టుల వివరాలను చెబుతాం.