TSPSC GROUP 4 -ONLINE MOCK & GRAND TEST SERIES

త్వరలో తెలంగాణలో భర్తీ చేసే 50 వేలకు పైగా పోస్టుల్లో గ్రూప్ 4 కు సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే గ్రూప్ 4 టార్గెట్ గా ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ ప్రత్యేక ONLINE MOCK TESTS & GRAND TEST SERIES ను స్టార్ట్ చేశాం. ఆసక్తి కలిగిన వారు ఈ కింది లింక్ ద్వారా కోర్సును PURCHASE చేయొచ్చు. అలాగే Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. (మొబైల్ నెంబర్ సేమ్ ఉండాలి. ఫీజులు ఏ మొబైల్ నెంబర్ ఖాతాతో అయినా పే చేయొచ్చు )