Saturday, August 18
Log In

TSPSC అధికారిక ప్రకటన రిలీజ్

నిన్న ప్రకటించిన 2,786 ఉద్యోగాల కోసం TSPSC నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ఎగ్జామ్ డేట్స్ ప్రకటించింది.

గ్రూప్ -IV : 1521 పోస్టులు (10/2018)
ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 7, 2018 నుంచి 6 జులై 2018 వరకూ
ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 అక్టోబర్ 2018 నాడు

జూనియర్ అసిస్టెంట్స్ (ఆర్టీసీ ): 33 పోస్టులు+39 (11/2018)
ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 7, 2018 నుంచి 6 జులై 2018 వరకూ
ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 అక్టోబర్ 2018 నాడు

మండల స్టాటిస్టికల్ ఆఫీర్స్ /అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్: 474 పోస్టులు (12/2018)
ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 8, 2018 నుంచి 2 జులై 2018 వరకూ
ఎగ్జామ్ (దాదాపుగా ) : 7 సెప్టెంబర్ 2018 నాడు

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్: 700 పోస్టులు (13/2018)
ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలు: జూన్ 8, 2018 నుంచి 2 జులై 2018 వరకూ
ఎగ్జామ్ (దాదాపుగా ) : 16 సెప్టెంబర్ 2018 నాడు

మాక్ టెస్టులు, ఇతర వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

SI/PC/VRO/GR.II పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests/

Comments are closed.