TSPSC నుంచి మరో నోటిఫికేషన్

TSPSC నుంచి మరో నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇవాళ మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ పోస్టుల భర్తీకి TSPSC ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకూ TSPSC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను వెబ్ సైట్ లో ఉంచినట్టు అధికారులు ప్రకటించారు.

ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వండి... మీ కొలువు కల సాకారం చేస్కోండి

https://telanganaexams.com/tspsc-ts-police-courses/

గత నోటిఫికేషన్ ప్రకారం అర్హతల వివరాలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి.
లేదా
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిప్లోమా చేసి ఉండాలి (SBTET జారీ చేసినది) మరియు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ కి సంబంధించి 3 యేళ్ళకు తగ్గకుండా అనుభవం కలిగిన లైసెన్స్ ఉండాలి.

(పోలీస్ ఉద్యోగాలకు లాగానే ఎత్తు, శారీరక పరిమాణం లాంటి అర్హతలు కూడా ఉండాలి. )

(అయితే ఈ నోటిఫికేషన్ ఇంకా వెబ్ సైట్ లో పోస్ట్ చేయలేదు. ఇవాళ రాత్రి లేదా జులై 28న పెట్టే అవకాశముంది )

Telangana Exams plus app డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp
మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA