Monday, July 16
Log In

అందుబాటులోకి TS EAMCET హాల్ టికెట్స్

TS ఎంసెట్ - 2018 హాల్ టిక్కెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు మే 2,3 తేదీల్లో, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం రిజిష్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి.

హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

http://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_GetHallTicket.aspx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *