TS STATE BUDGE 2021-22

2021- 22 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు 2021 మార్చి 18న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనికి సంబంధించి రాబోయే 50 వేల ఉద్యోగాల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అందుకోసం ఈ క్విజ్ ను రూపొందించాం. మొత్తం 25 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్న రాసిన తర్వాత వెంటనే ఆన్సర్స్ చూసుకోవచ్చు