Friday, January 22
Shadow

TS POLICE JOBS 2021 – 13 MONTHS SMART BATCH (TM) (UNLIMITED ATTEMPTS)

Description
  • Daily Mock Tests (General Awareness,Reasoning, Mathematics, GK, Current Affairs)
  • Grand Tests
  • E-Material for All subjects
  • Important Chapters Questions Analysis from 150 All Exams Previous Papers (video)
  • Candidate's individual Performance Analysis
  • Daily Syllabus Chart
  • Daily Assignments
  • Current Affairs Videos
  • English special Tests for SI Aspirants ( Mains)
  • Live interaction motivation Classes through Telangana Exams Plus app ( and Zoom App)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎందరినో విజేతలుగా తీర్చిదిద్ది, మరెందరికో స్ఫూర్తి నింపిన  www.telanganaexams.com & www.andhraexams.com ఆధ్వర్యంలో TS POLICE JOBS 2021 SMART BATCH ని స్టార్ట్ చేస్తున్నాం. 31 December, 2021 వరకూ 13 నెలలు సాగే ఈ కోర్సులో స్పెషాలిటీ ఏంటో... ఫైనల్ గా మీరు విజేతలుగా ఎలా నిలవగలరో... వీడియోలు, లైవ్ క్లాసుల ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తాం.
మీరు చేయాల్సిందల్లా రోజుకి కనీసం 8 నుంచి 10 గంటలు టైమ్ పెట్టి చదవాలి. గతంలో చదివినట్టు మూసగా కాకుండా... SMART ఆలోచనలతో చదవడం ఇప్పుడు మీరు చేయాల్సిన పని. అందుకోసం మీకు స్పెషల్ గైడెన్స్ ఇస్తున్నాం.
సివిల్స్ నుంచి రాష్ట్రంలో జరిగే అన్ని రిక్రూట్ మెంట్ ఏజెన్సీల దాకా ... జనరల్ స్టడీస్ కు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన చాప్టర్స్ ని ఎంపిక చేసి... వాటిల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వీడియోల ద్వారా వివరిస్తాం. దాంతో మీరు పుస్తకాలు, పుస్తకాలు చదవకుండా SMART గా థింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖ కార్పోరేట్ విద్యాసంస్థలు ఇలాంటి విధానంలో JEE/EAMCET లాంటి అకడమిక్ ఎగ్జామ్స్ కి నోట్స్ ప్రిపేర్ చేయిస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ విధానంలోనే  SMART BATCHES నిర్వహిస్తున్నాం. అలాగే మీలో మోటివేషన్ నింపడానికి ప్రత్యేక వీడియోలు అందిస్తాం. సివిల్స్ నుంచి రాష్ట్రస్థాయి గ్రూప్స్ దాకా విజేతలు ఫాలో అయిన SMART IDEAS ను మీకు అందిస్తాం.
పూర్తి వివరాలకు TELANGANA EXAMS PLUS యాప్ లో... STORES  కేటగిరీ ఓపెన్ చేసి చూడండి

గతంలో ONE YEAR SUBSCRIPTIONS కట్టిన వారికి శుభవార్త 

2020 FEB నెలలో ఏడాది SUBSCRIPTION తీసుకున్న వాళ్ళల్లో ఎవరైనా పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటే... మీకు ఇప్పటి One Year Subscription రూ.1200ల్లో రూ.200 concession ఇవ్వబడును.  మీరు కూడా Telangana Exams Plus యాప్ లోనే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.  ఇంట్రెస్ట్ ఉన్నవారు యాప్ లో ఛాట్ ద్వారా గానీ... 7036813703 కి వాట్సాప్ ద్వారా గానీ మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు పంపగలరు.  Telangana Exams plus యాప్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా concession code క్రియేట్ చేసి ఇస్తాం.  (Feb 2020 లో One Year subscription కట్టిన వారికి మాత్రమే concession. పాత వారికి వర్తించదు)
(Telangana Exams Plus (Exclusively for Competative Exams) యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
కొత్త యాప్ డౌన్లోడ్ కి ఈ లింక్ క్లిక్ చేయండి
ALSO AVAILABLE THE FOLLOWING COURSES ( పూర్తి వివరాలు Telangana Exams Plus యాప్ లో STORES లో చూడగలరు)