తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞప్తి
6 నెలల కోసం SYLLABUS CHART అందిస్తున్నాం. వీటికి సంబంధించి మేం 400కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు పెడతాం. అంతేకాకుండా... గ్రాండ్ టెస్టులు 15 వరకూ నిర్వహిస్తాం.
మీకు PDF , WORD ఫైల్ రూపంలో ఇస్తున్నాం. ఇందులో సిలబస్ ను అవసరమైతే మార్చుకోండి.
పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 200 టెస్టులు పోస్ట్ చేశాం. ఇంకా 200కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు, కరెంట్ ఎఫైర్స్, జీకే, జనరల్ అవేర్ నెస్ మాక్ టెస్టులు ఉంటాయి. ఇవి కాకుండా 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం. మీరు స్మార్ట్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడు చేరినా అన్ని టెస్టులు AVAILABLE గా ఉంటాయి. సబ్జెక్ట్ వీడియోలు, మోటివేషన్ వీడియోలు, కరెంట్ ఎఫైర్స్ వీడియోలు ఉచితం.
(ఒకవేళ PDF లు, Word files ఎవరికైనా ఓపెన్ కాకపోతే... 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి. విడిగా పంపుతాను)
టెస్ట్ సిరీస్ కు సంబంధించిన పూర్తి సమాచారానికి ఈ లింక్ క్లిక్ చేయండి
50,000 కొలువుల్లో మీకు ఒకటి ...! SMART BATCHES లో ఇప్పుడే జాయిన్ అవ్వండి !!
http://telanganaexams.com/join-smart-batches/
Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp
సిలబస్ టాపిక్స్ (PDF)
POLICE SYLLABUS CHART 6 MONTHS JAN 1ST-PDF
సిలబస్ టాపిక్స్ ( WORD)